విగ్రహ ఆవిష్కరణతో నా జన్మ ధన్యమైంది : కేసీఆర్
భీంరావ్ రాంజీ అంబేద్కర్ విశ్వానికే ఒక మహనీయుడు
హైదరాబాద్ లో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కృతం
ప్రత్యేక అతిథిగా హాజరైన మనవడు ప్రకాశ్ అంబేద్కర్
ఇది అంబేద్కర్ విగ్రహం కాదు.ఒక విప్లవం..!
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మనదే అధికారం
• దేశంలో మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నాం
• అంబేద్కర్ పేరిట ఏటా ప్రత్యేక అవార్డులు
• అవార్డు కోసం రూ.51 కోట్లతో నిధి ఏర్పాటు
• అంబేద్కర్ ఆశయాలు ఇంకా నెరవేరాలి
• దేశమంతా దళితబంధు అమలు చేస్తాం
• దళితుల కోసం రూ.1.25లక్షల కోట్లు ఖర్చు
• ప్రతి సంవత్సరం 25లక్షల కుటుంబాలకు..
• అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో కేసీఆర్ వెల్లడి
• కేసీఆర్‌ను అభినందించిన ప్రకాశ్ అంబేద్కర్
హైదరాబాద్ 14 ఏప్రిల్ (ఆదాబ్ హైదరాబాద్): వచ్చే ఏడాది 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తాను చెప్పేది కొందరికి మింగుడు పడకపోవచ్చని, అయితే జరిగేది మాత్రం ఇదేనని అన్నారు. గతంలో తాను ఉమ్మడి ఎపి నుంచి బయలుదేరి.. తెలంగాణలో అడుగుపెడతానని శపథం చేసి సాధించానని గుర్తు చేశారు.
హైదరాబాద్ హుస్సేన్ సాగర తీరాన సమతామూర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడారు. నిజంగా పని చేసే వారిని ప్రోత్సహిస్తే మరింత ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలు చెప్పేందుకు ఆత్మవిశ్వాసం కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోతున్నా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తానని చెప్పి వెళ్లాను.పార్లమెంట్ బిల్లు పాసై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణకు తిరిగిరావడం జరిగింది. ప్రకాశ్ అంబేద్కర్ చెప్పారు.
هذه القصة مأخوذة من طبعة 15-04-2023 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 15-04-2023 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు