తెలంగాణ ప్రజల అస్థిత్వాన్ని తొక్కుకుంటూ తన రాజకీయ పునాదులు నిర్మించుకున్న ఒక ద్రోహపూరిత రాజకీయ నాయకుడి వాస్తవ గాధ పార్ట్ - 2
• అక్రమ వసూళ్ళలో అందెవేసిన చేయి కేసీఆర్ ది..
• చంద్రబాబు ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా..
• ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపుల్లో లక్షల వసూళ్లు..
• తన బంధువులని వసూల్ రాజాలుగా మార్చిన ఘనత..
• కష్టకాలంలో సర్గీయ ఎన్టీఆర్‌కి హ్యాండిచ్చిన కేసీఆర్..
• చంద్రబాబును కాకాపట్టి మంత్రిగా చక్రం..
• ఏ ఎండకాగొడుకు పట్టడం కేసీఆర్‌కు వెన్నతోపెట్టిన విద్య : ఆరోపణ చేస్తున్న టి.ఆర్.ఎస్. కో-ఫౌండర్ ఫరత్ ఇబ్రహీం..
టి.ఆర్.ఎస్. కో ఫౌండర్ ఫరత్ ఇబ్రహీ
వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం.. ఆ అవకాశాలను ఆర్థిక వ్యవహారాలుగా మార్చుకోవడం కేసీఆర్ కి వెన్నతోపెట్టిన విద్య.. స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గర తన పప్పులు ఉడకకపోవడంతో మిన్నకుండిపోయిన కేసీఆర్.. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చి అంతాతానై రాజకీయాలు నడిపిస్తున్న సమయంలో పార్టీని గాడిలో పెట్టడానికి చంద్రబాబు అత్యంత వ్యూహాత్మక పథకరచన చేసి, ఎన్టీఆర్‌ని పదవినుంచి తప్పించి తెలుగుదేశాన్ని రక్షించే దిశగా చేసిన ప్రయత్నాలలో భాగంగా చంద్రబాబు తాను చేయబోయే పని అత్యవసరమని, నిజాయితీతో కూడుకున్నదని పార్టీ శ్రేణులతో బాటు, కుటుంబ సభ్యులను కూడా తన దారికి రప్పించుకోవడంలో కృతకృత్యుడైయ్యారు.. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భక్తుడిగా తనకు తాను ప్రకటించుకున్న కేసీఆర్, ఆయనకు ద్రోహం చేసి చంద్రబాబు పంచన చేరడం జరిగింది.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలిసిందే...
هذه القصة مأخوذة من طبعة 17-04-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 17-04-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు