• హైదరాబాద్ కేంద్రంగా కసరత్తులు
• కాచి వడపోస్తున్న అధికారులు
• 'కాగ్' అడిగిన అవినీతికి ధీటైన సమాధానాలు రెడీ
• మరో రెండు రోజులు కొనసాగనున్న లెక్కలు
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, ‘ఆదాబ్ హైదరాబాద్'కు ప్రత్యేకం)
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం
కాళేశ్వరం ప్రోజెక్టుకు సంబంధించిన ఆడిట్ అత్యంత రహస్యం గా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది.హైదరాబాద్ నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధవారం నుంచి సంబంధిత అధికారులు మొదలెట్టారు. గతంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) కాళేశ్వరం ప్రోజెక్టులో జరిగిన అవినీతి, అక్ర మాల గురించి అనేక ప్రశ్నలను తెలంగాణ రాష్ట్రానికి పంపింది.దీనికి ధీటుగా సమాధానం చెప్పటం కోసం సంబంధిత అధికారులు కసరత్తులు మొదలెట్టారు. గుట్టుగా జరుగుతున్న ఈ ' ఆడిట్ రిప్లై’పై ‘ఆదాబ్. హైదరాబాద్' అందిస్తున్న ప్రత్యేక కథనం.
ప్రధాన ఆరోపణలు ఇవే: కాగ్ అధికారుల దృష్టిలో అనేక అరో పణలు ఉన్నప్పటికీ నిధుల దుర్వినియోగంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాగ్ పేర్కొన్న అంశాలలో ముఖ్యమైనవి.
هذه القصة مأخوذة من طبعة 29-06-2023 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 29-06-2023 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు