• కల్వకుంట్ల ఫ్యామిలీలో రాజుకున్న అగ్గి
• తెరమరుగైన ఎంపీ సంతోష్ కుమార్
• కనిపించడం లేదంటూ కొన్ని వర్గాల్లో ఆందోళన
• కేసీఆర్‌కి అన్నీతానై ఆత్మబంధువుగా సంతోష్..
• మరి ఎక్కడ చెడింది..? గ్యాప్ ఎందుకొచ్చింది..?
• సంతోష్ చిరునామా చింపే ప్రయత్నం
• బీఆర్ఎస్ రాజకీయంలో నాలుగు స్థంబాలాట
• కొత్తగా తెరమీదకు వంశీ, కన్నారావులు..
జోగినపల్లి సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి 2018. మార్చి 23న రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఆయన టీ న్యూస్ ఛానల్, నమస్తే తెలంగాణ దినపత్రికకు కీలక భాద్యతల్లో పోషించారు.. సంతోష్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు.
ఆయన లేకపోతే కేసీఆర్ కాలు కిందపెట్టడు.. తన ఆరోగ్య సంరక్షణ బాధ్యత అతనికే అప్పగించారు.. సమయానికి మాత్రలు ఇవ్వడం.. కేసీఆర్ ఆకలిని గుర్తించి భోజన ఏర్పాట్లు చేయడం.. చీమ చిటుక్కుమన్నా పక్కనే వాలిపోవడం..కేసీఆర్‌కి ఆత్మబంధువుగా ప్రాణానికి ప్రాణంగా నిలిచిన వ్యక్తి..పొద్దుట నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కేసీఆర్‌కి అన్నీ తానై నీడలా కాపాడుకునే వ్యక్తి.. అతను పక్కనుంటే మృత్యువు సైతం తన దరికి చేరదని నమ్మకం ఏర్పరచుకున్నారు కేసీఆర్.. ప్రతి క్షణం తనను అంటిపెట్టుకుని ఉండటానికి, ఎక్కడికి వెళ్లినా తన పక్కనే ఉండేలా, ఎలాంటి ప్రోటోకాల్ సమస్య రాకుండా అతడికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు.. దీంతో అటు సెక్యూరిటీ, ఇటు అధికార వర్గాల నుంచి ఎలాంటి అవరోధాలు లేకుండా చూసుకున్నారు.. సీఎం కేసీఆర్ తనకు కల్పించిన ఈ అపూర్వ అవకాశాన్ని ఆ వ్యక్తి పరిపూర్ణంగా వినియోగించుకున్నాడు.ఎంతలా అంటే షాడో సీఎం స్థాయిలో చక్రం తిప్పేంతగా..ఇప్పటికే మీకు అర్ధం అయివుంటుంది ఆ వ్యక్తి ఎవరు అన్నది..అతనే ఎంపీ (రాజ్యసభ) జోగినపల్లి సంతోష్ కుమార్..అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో తెరమరుగయ్యారు.. దీనికి కారణాలు ఏంటి..? అనే క్రమంలో విషయ పరిశోధన చేస్తే విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి..
هذه القصة مأخوذة من طبعة 19-08-2023 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 19-08-2023 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు