• బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల..
• ఏడు స్థానాల్లో క్యాండిడేట్స్ మార్పు..
• పెండింగ్లో ఉన్న స్థానాలు నాంపల్లి, గోషామహల్, నర్సాపూర్, జనగాం..
• 115 మంది అభ్యర్థుల ఖరారు..
• ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా సహించేది లేదు..
• 95 నుంచి 105 సీట్లు గెలుస్తాం..
• నేను రెండు స్థానాలనుంచి పోటీ చేస్తా..: సీఎం కేసీఆర్..
హైదరాబాద్, 21 ఆగస్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) : ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. తొలి జాబితాలో భాగంగా ఏకంగా 115 మంది అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. మెజారిటీ సిట్టింగ్ అభ్యర్థులను కొనసాగిస్తుండగా, కొన్ని స్థానాల్లో మాత్రం మార్పులు చేశారు.కొన్ని స్థానాల్లో పార్టీకి ఇష్టం లేకపోయినా అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని సీఎం చెప్పుకొచ్చారు. అభ్యర్థులను ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ సంచనల వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే పార్టీ నుంచి బయటకు పంపిస్తామని తేల్చి చెప్పారు. 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్.. నేతల్లో అసమ్మతి సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేతల విజ్ఞప్తి మేరకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఎమ్ఎమ్ తమకు మిత్రపక్షమని మరోసారి సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా జాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్ కొన్ని స్థానాలను పెండింగ్లో పెట్టారు. వీటిలో నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్, జనగాం నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
هذه القصة مأخوذة من طبعة 22-08-2023 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 22-08-2023 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు