• రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డులు అందుకున్న గ్రహీతలు
• నేషనల్ అవార్డులు స్వీకరించిన అల్లు అర్జున్ తదితరులు..
• వేదికపై తళుక్కుమని మెరిసిన టాలీవుడ్ తారలు..
న్యూఢిల్లీ, 17 అక్టోబర్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ఎన్నడూ లేని స్థాయిలో టాలీవుడ్ తారలు తళకులీనారు. ఈ ఏడాది ప్రకటించిన నేషనల్ అవార్డుల్లో టాలీవుడు వివిధ విభాగాల్లో అవార్డులు లభించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల చరిత్రలో తొలిసారి.. ఒక టాలీవుడ్ హీరోకు ఉత్తమ హీరో అవార్డు లభించడం విశేషం. 'పుష్ప - ది రూల్' మూవీలో అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిన జ్యూరీ ఆయన్ని ఉత్తమ కథానాయుకుడిగా ఎంపిక చేశారు. మంగళవారం ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల విరీదుగా అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు.
జాతీయ అవార్డుల పూర్తి జాబితా ఇలా ఉంది :
ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ నటి : ఆలియాభట్ (గంగూబాయి)అండ్ కృతిసనన్ (మిమీ)
ఉత్తమ సహాయ నటి : పల్లవి జోషి (ద కశ్మీరీ ఫైల్స్ - హిందీ)
ఉత్తమ సహాయ నటుడు పంకజ్ త్రిపాఠీ (మిమీ- హిందీ)
ఉత్తమ దర్శకుడు : నిఖిల్ మహాజన్ (గోదావరి - మరాఠీ సినిమా)
ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్) : పుష్ప - దేవిశ్రీ ప్రసాద్
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : ఆర్ఆర్ఆర్- ఎమ్.ఎమ్ కీరవాణి
బెస్ట్ ఫీచర్ ఫిలిం: రాకెట్రీ : ద నంబీ ఎఫెక్ట్ (హిందీ)
ఉత్తమ పిల్లల చిత్రం : గాంధీ అండ్ కో (గుజరాతీ)
ఉత్తమ కొరియోగ్రఫీ : ఆర్ఆర్ఆర్-ప్రేమ్ రక్షిత్
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్ - శ్రీనివాస్ మోహన్
هذه القصة مأخوذة من طبعة 18-10-2023 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 18-10-2023 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు