నాడు తెలంగాణ బిడ్డల బలిదానాలకు చలించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరాలని నిర్ణయించుకొని, తెలంగాణ కలను సాకారం చేసి, దీరవనితగా అందరి మనసుల్లో స్థానం సంపాదించింది.
• తెచ్చినోడికి 10 ఏళ్ళు అవకాశం.. మరి ఇచ్చినోళ్లకు..
• తెలంగాణ తెచ్చినోళ్ల కన్నా, ఇచ్చినోల్లే గొప్పోళ్ళు...
• తెలంగాణ విశ్వాసం ఇకనైన తెగించి చూపాలి!
• సోనియాగాంధీ రుణం తీర్చుకుందాం!
• ఫామ్ హౌస్ పాలనకు సమాధి చేసి..ప్రజాస్వామ్య పాలనకు పట్టం కడుదాం..!
హైదరాబాద్ 29 నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్): ఉమ్మడి పది జిల్లాలకు చెందిన నాలుగు కోట్ల ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఆనాటి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టకముందే కాంగ్రెస్ గుర్తించింది. రాజకీయంగా కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసినా, యువకుల బలిదానాలకు సోనియా గాంధీ చలించిపోయారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. గడచిన సెప్టెంబర్ 17న హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో సోనియా గాంధీ మాట్లాడారు.
తనకు ఎన్ని అవాంతరాలు ఏర్పడిన తాను ఇచ్చిన మాటకు కట్టుబడి హామీ నెరవేర్చాను. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి తీరాను. మాట నిలబెట్టుకున్న నాకు మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వండి అని తెలంగాణ ప్రజలను ఆమె కోరింది. జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను కోరారు. నాడు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో తెలంగాణ కలను సహకారం చేస్తానని మాట ఇచ్చారు. తాను ఆ మాట నిలబెట్టుకున్నానని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని అందుకోసం ఇప్పుడైనా ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని, తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలని సోనియాగాంధీ ఇక్కడి ప్రజానీకానికి మనవి చేశారు.
అభివృద్ధికి పెద్దపీట..
هذه القصة مأخوذة من طبعة 29-11-2023 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 29-11-2023 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
• జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా • రూ.1100 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
మహానగరంలో మాయ కిలేడీలు
• అప్పులు చేయడం అడిగితే బెదిరించడం ఆపై ఐపీలు పెట్టడం
దేవుడి భూమి.. రాక్షసుల నుండి.విముక్తి
• లీజుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అక్రమార్కుల నుండి తిరిగి వసూల్ చేయాలి • కబ్జాకోరులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్
తిరుపతి ఘటన దురదృష్టకరం
• తొక్కిసలాటపై ఏపీ సీఎం విచారం • 'క్షతగాత్రులను పరామర్శించిన చంద్రబాబు నాయుడు
ఏసీబీ ముందుకు కేటీఆర్
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో విచారణ ఆరున్నర గంటలపాటు సాగిన దర్యాప్తు
ఈనెల 26వ తేదీ నుంచి ప్రతి రైతుకు రైతు భరోసా
• ఆరు నెలల్లో వనపర్తి నియోజకవర్గానికి రూ 70 కోట్ల అభివృద్ధి పనుల మంజూరు
నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమాలోచనలు
గోదావరి జలాలతో సస్యశ్యామలం
• వ్య.స.ప సంఘం కార్యాలయభవనం, గోదాంను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
'భూభారతి'కి గవర్నర్ ఆమోదం
• వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తాం • ఇకపై రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు
భారత్ కేవలం యువ దేశమే కాదు..నిపుణులైన యువకుల దేశం
• 45 నుంచి 65 ఏండ్ల మధ్య వయసు వారే రైలులో ప్రయాణించే ఛాన్స్ • మూడు వారాల పాటు ఈ రైలు జర్నీ