• పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఇన్ఛార్జీల నియమకం
• పార్లమెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్
• బీజేపీలో కనిపించని పార్లమెంట్ ఎన్నికల హడావిడి
• గెలిచిన జోష్‌లో కాంగ్రెస్, ఓడిన బాధలో బీఆర్ఎస్, బీజేపీ
• పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో వేచి చూద్దాం
హైదరాబాద్ 19 డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్): దేశవ్యాప్తం గా బీజేపీ గాలివీస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ప్రభావం చూపలేకపోయింది. గతంలో ఎమ్మెల్యేలు గా పని చేసిన సీనియర్లంతా ఓడిపోవడం చూస్తుంటే బీజేపీ రోజురోజుకు తెలంగాణ రాష్ట్రంలో తన ఉనికిని కోల్పోతుందా అనే అనుమానం కలుగుతోంది. సీనియర్ నాయకులు హేమా ఏమిలైన ఈటల రాజేందర్, బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్, చింతల రామచంద్రారెడ్డి, రఘునందన్ రావు, తల్లోజు ఆచారి లాంటి నాయకుడు ఓడిపోవడం చూస్తుంటే అసలు బీజేపీ లో ఏం జరుగుతోంది. నాయకుల మధ్యన సమన్వయ లోపం కొట్టొచ్చినట్లుగా కనపడుతోందని పలువురి సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. నాయకత్వ లోపమేతోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయిందని రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలుగా ఎన్నో ఏళ్లుగా బీజేపీ పార్టీకి పనిచేస్తున్నామని మొన్న జరిగిన ఎన్నికల్లో సీనియర్ నాయకులు అంతా ఓటమి చెంది కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశారని బాధపడుతున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలగాణలో బీజేపీ పార్టీ గట్టెక్కేనా అనే అనుమానం కలుగుతోందని పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
هذه القصة مأخوذة من طبعة 20-12-2023 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 20-12-2023 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
రిషబ్ పంత్‌పై వేటు పడేనా?
- జట్టు మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం
ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు..!
రాచకొండ కమిషనరేట్ అధికారులను అభినందించిన సిపి..
చరిత్రలో నేడు
జనవరి 02 2025
విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు
-తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్లలు తనీఖీలు చేయాలి.. - వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థికి అడ్మిషన్‌తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ
రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ
- ప్రమాదాల బారిన పడొద్దు..వాహనదారులకు అవగాహన కార్యక్రమం -ప్రతి వాహనదారుడు తలకి హెల్మెట్, సీట్ బెల్ట్,ధరించి,మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపరాదు.
కేసు లేదు..లొట్టపీసు లేదు ఫార్ములా ఈ-రేసింగ్ కేసు
ఉత్తుత్తిదే అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్
• పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటన
భాగ్యనగర కిక్కు..!
• మత్తులో జోగిన సిటీ జనం.. మద్యం ప్రియుల ఎంజాయ్ • ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులు
అండర్ ట్రయిల్ ఖైదీలలో పరివర్తన రావాలి
• క్షణికావేశంతో చేసిన తప్పులకు కుటుంబాలు బలౌతున్నాయి • ఖైదీల మానసిక ఉల్లాసానికి కలర్ టి.వి
శ్రీశైలంలో వాటర్ లీకేజీ
• వారం రోజులుగా లీకవుతున్న నీళ్లు • డిసెంబర్ 25న తలెత్తిన లీకేజ్ సమస్య • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన