మైనార్టీ గురుకుల సొసైటీలో అవినీతి కంపు
AADAB HYDERABAD|29-12-2023
• పోస్టుకో రేట్.. వస్తువుకింత కమీషన్  • ఇతర వెల్ఫేర్లలో లేని కొత్త రకం పోస్టులు •అంగట్లో జెల్ల-పరకల్లా అమ్మబడిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
మైనార్టీ గురుకుల సొసైటీలో అవినీతి కంపు

• హెడ్ ఆఫీసులో 80 శాతం స్టాఫ్ ఔట్ సోర్సింగ్ వాళ్లే 

• వీళ్లను కాదని ఒక్క ఫైలు కూడా ముందుకు వెళ్లని పరిస్థితి

• ఆడిటింగే ఓ పెద్ద బోగస్ యవ్వారంగా మారిన వైనం

• ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లతీఫే ఆఫీస్ హెడ్..!

ఆయనకే వత్తాసు పలికిన కారదర్శి షఫీఉల్లా, అప్పటి డైరెక్టర్ ఏకే ఖాన్

Shafiullah IFS TMREIS secretary

• బీఆర్ఎస్ సర్కార్లో పూర్తిగా భ్రష్టుపట్టిన మైనార్టీ గురుకుల వ్యవస్థ 

• కొత్త సర్కార్ నజర్ పెడితే అసలు లీలలు బయటకు వచ్చే ఛాన్స్

హైదరాబాద్,28డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణ మైనార్టీ గురుకుల సోసైటీ పీకల్లోతు అవినీతిలో కూరుకు పోయిం ది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన కర్షన్ కంపు వాసనలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. గురుకుల కార్యదర్శి షఫీఉల్లా, అప్పటి డైరెక్టర్ ఏకే ఖాన్ అండదండలతో వారి తాబేదారు లతీఫ్ చాన్నాళ్లుగా రెచ్చిపోతున్నారు. టెండర్ కు ఒక లెక్క, ఔట్ సోర్సింగ్ జాబ్ కు మరో లెక్క. ఇతరత్రా యవ్వా రాలకు మరో లెక్క అన్నట్లు సాగుతోంది యవ్వారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో దొరికిన విచ్చలవిడి తనంతో ఇష్టారాజ్యంగా ఇక్కడ కర్షన్ వ్యవహారాలు ఇప్పటికీ సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మైనార్టీ సామాజిక వర్గాలకు మెరుగైన విద్యా వ్యవస్థను అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2016లో తెలంగాణ మైనార్టీ గురుకులాలకు అంకురార్పణ చేసింది. అందు లో భాగంగా ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనార్టీ గురు కులాల పాఠశాలలు రన్ అవుతున్నాయి. ఇందులో 107 బాలుర, 97 బాలికల పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు 1,30,560 వరకు విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఎంతో బృహాత్ లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన ఈ పాఠశాలల్లో కేసీఆర్ సర్కార్ హ యాంలో అవినీతి ఊడలూనుకుంది. అదే కంపు వాసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మైనార్టీ గురుకుల సోసైటీ నిర్వాహణ, స్టాఫ్ ఎంపికలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అమ్మివేత..!

هذه القصة مأخوذة من طبعة 29-12-2023 من AADAB HYDERABAD.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة 29-12-2023 من AADAB HYDERABAD.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من AADAB HYDERABAD مشاهدة الكل
రిషబ్ పంత్పై వేటు పడేనా?
AADAB HYDERABAD

రిషబ్ పంత్పై వేటు పడేనా?

- జట్టు మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం

time-read
1 min  |
02-01-2025
ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు..!
AADAB HYDERABAD

ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు..!

రాచకొండ కమిషనరేట్ అధికారులను అభినందించిన సిపి..

time-read
1 min  |
02-01-2025
చరిత్రలో నేడు
AADAB HYDERABAD

చరిత్రలో నేడు

జనవరి 02 2025

time-read
1 min  |
02-01-2025
విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు
AADAB HYDERABAD

విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు

-తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్లలు తనీఖీలు చేయాలి.. - వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థికి అడ్మిషన్తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ

time-read
2 mins  |
02-01-2025
రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ
AADAB HYDERABAD

రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ

- ప్రమాదాల బారిన పడొద్దు..వాహనదారులకు అవగాహన కార్యక్రమం -ప్రతి వాహనదారుడు తలకి హెల్మెట్, సీట్ బెల్ట్,ధరించి,మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపరాదు.

time-read
1 min  |
02-01-2025
కేసు లేదు..లొట్టపీసు లేదు ఫార్ములా ఈ-రేసింగ్ కేసు
AADAB HYDERABAD

కేసు లేదు..లొట్టపీసు లేదు ఫార్ములా ఈ-రేసింగ్ కేసు

ఉత్తుత్తిదే అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్

time-read
2 mins  |
02-01-2025
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్
AADAB HYDERABAD

సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్

• పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటన

time-read
1 min  |
02-01-2025
భాగ్యనగర కిక్కు..!
AADAB HYDERABAD

భాగ్యనగర కిక్కు..!

• మత్తులో జోగిన సిటీ జనం.. మద్యం ప్రియుల ఎంజాయ్ • ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులు

time-read
2 mins  |
02-01-2025
అండర్ ట్రయిల్ ఖైదీలలో పరివర్తన రావాలి
AADAB HYDERABAD

అండర్ ట్రయిల్ ఖైదీలలో పరివర్తన రావాలి

• క్షణికావేశంతో చేసిన తప్పులకు కుటుంబాలు బలౌతున్నాయి • ఖైదీల మానసిక ఉల్లాసానికి కలర్ టి.వి

time-read
2 mins  |
02-01-2025
శ్రీశైలంలో వాటర్ లీకేజీ
AADAB HYDERABAD

శ్రీశైలంలో వాటర్ లీకేజీ

• వారం రోజులుగా లీకవుతున్న నీళ్లు • డిసెంబర్ 25న తలెత్తిన లీకేజ్ సమస్య • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

time-read
1 min  |
02-01-2025