• కంప్రోలర్ & ఆడిటర్ జనరల్ తన డ్రాఫ్ట్ నివేదికలో వెల్లడి
• ప్రాజెక్టులో అవినీతిని ఎండగట్టిన కాగ్
హైదరాబాద్ 10 జనవరి (ఆదాబ్ హైదరాబాద్): లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయం.. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు.. పెద్ద ఎత్తున అవినీతి..అంతకుమించి నిధుల గోల్మాల్ ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇది ఒక ఆరోపణ మాత్రమే. ఇది నిజమని నమ్మినవారు ఉన్నారు.. కేవలం ఆరోపణ అని కొట్టిపారేసినవారు ఉన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటి ప్రభుత్వం చెబుతుంది నిజామా.. లేక గత ప్రభుత్వం చెప్పేది నిజామా.. అసలు నిజాన్ని కాగ్ 168 పేజీల డ్రాఫ్ట్ రిపోర్టుతో బహిర్గతం చేసింది.. కాళేశ్వరం ప్రాజెక్టు కొందరు అధికారులకు, మరికొందరు రాజకీయ నాయకులకు ఏటీయం మిషన్ గా మారిందని విమర్శించిన వారూ ఉన్నారు. ఇది కేవలం అతిశయోక్తి అని కొట్టి పడేసినవారూ ఉన్నారు. అయితే ఇప్పుడు కాళేశ్వరం అవినీతి జరిగిందన్నది ముమ్మాటికీ వాస్తవమని నిర్ధారనైంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన డ్రాఫ్ట్ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలను కాగ్ ఎండగట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ 168 పేజీల డ్రాఫ్ట్ రిపోర్టు విడుదల చేసింది.. ఈ రిపోర్టు ద్వారా ప్రాజెక్టు అవినీతిని కాగ్ తీవ్రంగా ఎండగట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును 2018 జూన్లో సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతించగా.. ఆశ్చర్యకరమైన రీతిలో అనుమతికి ముందే కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన వివిధ పనులను కాంట్రాక్టర్ లకు కేటాయించినట్లు కాగ్ రిపోర్టులో ప్రస్తావించారు. ఇలా చేయడం ద్వారా డిపీఆర్ ను అసలు పట్టించుకోకుండానే పనులు ప్రారంభించడం వెనుక ఏదో మర్మం ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడే పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
هذه القصة مأخوذة من طبعة 11-01-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 11-01-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు