• తెలంగాణ సెంటిమెంట్ మిస్సయ్యిందనే టాక్
• డ్యామేజీని తగ్గించేందుకు అధినేత ఆలోచన
• నేమ్ చేంజ్ ప్రజలకు దగ్గరవ్వాలనే స్కెచ్
• కేటీఆర్కు సూచించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
• మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం కూడా అదే..
• పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచన
హైదరాబాద్ 11 జనవరి (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చేందుకు ఆవిర్భవించిన ఉద్యమపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ..అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెరాస పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా మారిపోయింది..పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకుని కీలకమైన భూమికను పోషించే ఎదిగి బలమైన వ్యవస్థను నిర్మాణం రాష్ట్రంలో బలమైన పార్టీగా.. వ్యవస్థగా రూపాంతరం చెందిన తర్వాత తెరాస రాజకీయాలపై పడింది. తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగతంగా తాము బలంగా ఉన్నామని భ్రమించి నేలను విడిచి సాము చేయడానికి తెరాస అగ్రనాయకత్వం ఢిల్లీ వైపు అడుగులు వేశారు. తెరాస .. బీఆర్ఎస్ గా రూపాంతరం చెందనంతవరకు టీడీపీ, బీఎస్పీ లాంటి ప్రాంతీయ పార్టీలు తెలంగాణ లో పోటీ చేయాలంటేనే తడుముకోవాల్సిన పరిస్థితులు ఉండేవి.. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రానికి వాళ్లే పేటెంట్లుగా చెప్పుకుని తిరిగిన తెరాస అగ్ర నాయకత్వానికి పార్టీ మార్పు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టింది. చివరికి అధికారానికి దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి..
هذه القصة مأخوذة من طبعة 12-01-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 12-01-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు