• నెలాఖరున స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం
• లోక్ సభ ఎన్నికలకంటే ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ ..
• మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని కసరత్తు
హైదరాబాద్ 12 జనవరి (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన నిర్ణయాలను ఎవ్వరు వేలెత్తి చూపుకుండా.. విమర్శలకు తావే లేకుండా అన్ని విషయాల్లో ఆచీ తూచి అడుగులు వేస్తున్నారు.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. హెూం శాఖతో పాటుగా విద్యా, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి ప్రధాన శాఖలు పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికలకు ముందే ఈ మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ కసరత్తు ప్రారంభించారు. అలాగే నామినేటెడ్ పోస్టులను భర్తీ కూడా పూర్తి చేయాలనీ చూస్తున్నారు. దీనిలో భాగంగా పలువురు ప్రముఖులకు, విద్యావేత్తలకు తన క్యాబినెట్లో అవకాశం ఇవ్వనున్నట్లు ఇవ్వనున్నట్లు వార్తలు వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖంగా వినబడుతున్న పేరు కోదండరాం.. తెలంగాణ సమాజంలో కోదండరాం సుపరిచితమైన వ్యక్తి .. తెలంగాణ ఉద్యమంలో పార్టీలన్నింటిని ఏకతాటి పై తీసుకురావడమేగాక వాటన్నింటిని జేఏసీ గా ఏర్పాటుచేసి వాటికీ నాయకత్వం వహించిన ఘనత కోదండరాం దేనని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ఆయనను తెలంగాణ రాష్ట్ర సమితి పక్కన పెట్టింది. ఆయనకున్న విజ్ఞానం తెలంగాణ ప్రజలకు అవసరమని గ్రహించిన సీఎం ఆయనకు కీలక భాద్యతలు అప్పగించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది.
هذه القصة مأخوذة من طبعة 13-01-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 13-01-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు