ఇసుక వేస్తే రాలనంత జనం, మేడారం ఒక కుగ్రామం. కాని నేడు కోటి నుండి రెండు కోట్ల మంది ప్రజలను ఒక దగ్గరకు రప్పించే జన జాతర. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు అమ్మవార్లకు పూజ కార్యక్రమాలు నిర్వహణ చేస్తారు. మండమెలిగే పండుగ సందర్భంగా పూజారులు అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారత దేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క, "దేశంలోనే అతి పెద్ద గిరిజనజాతర"గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, చత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది.
ఎవరీ సమ్మక్క-సారక్కలు?
هذه القصة مأخوذة من طبعة 03-02-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 03-02-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
శ్రీ చైతన్య లెక్చరర్ హరీష్ పై కఠిన చర్యలు తీసుకోవాలి
స్టూడెంట్పై ఆయన వేధింపులు సరికాదు శేర్లింగంపల్లి నియోజకవర్గ ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు టి.నితీష్
చరిత్రలో నేడు
డిసెంబర్ 01 2024
డబ్బులు ఇవ్వకుండానే ఫోర్జరీ సంతకాలు
• బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితుడు మట్టా బిక్షపతి ఆందోళన • విచారణ చేస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు.
ఆల్ ఇండియా లాన్ టెన్నిస్ పోటీలో ఐజిపి ఎస్. చంద్రశేఖర్ రెడ్డి టీంకు గోల్డ్ మెడల్
పోలీస్ శాఖ, పారా మిలటరీ బలగాల కోసం సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా లాన్ టెన్నిస్ పోటీలలో మల్టీ జోన్ - ఐజిపి ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ నాయకత్వంలోని టీమ్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది.
సబ్ రిజిస్ట్రార్ సార్ల బినామీ!
• సుమారు మూడువందల కోట్ల అసామట...? • బినామీ తీగలాగితే కదులుతున్న అవినీతి డొంక
ప్రజల కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా
• ప్రజల కోసం తన ఆఫీస్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్న ఎంపీ
ఎక్కువగా పింఛను ఇచ్చే రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్
• ప్రజల్లో ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నా.. • వెల్లడించిన సీఎం చంద్రబాబు
స్వైర విహారం చేస్తున్న ప్రాణాంతక వైరస్లు
చలి తీవ్రతతో విస్తరిస్తున్న వైరస్ రోజుకు 100పైగా కేసులు నమోదు
వణికిస్తున్న ఫెంగల్ తుఫాన్
• 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటన • పాఠశాలలు, కళాశాలలకు సెలవులు..
రైతులను మోసం చేసి రైతుపండుగనా
• కేసీఆర్ సంక్షేమాలు ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు : మాజీ మంత్రి హరీశ్ రావు