• కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారు..
• ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం..
• ఇక నుంచి నా రాజకీయం ఏంటో చూపిస్తా..!
• కేంద్రం, గవర్నర్, రాజ్యాంగం వ్యవస్థతో ఘర్షణ పడబోం
• 'మీట్ ద ప్రెస్' కార్యక్రమం నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి..
కేసీఆర్ నాటిన కలుపు, గంజాయి మొక్కలన్ని.. ఇంకా కూడా ఊహించని విధంగా పరిమళాలు వెదజల్లుతునే ఉన్నాయి.. వాటిని పీకేసే పనిలోనే వున్నా..రోజుకు 18గంటలు పనిచేసైనాసరే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గంజాయి మొక్క లేకుండా పీకిపారేస్తా..
- సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్,17 మార్చి (ఆదాబ్ హైదరాబాద్): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం నాడు జరిగిన “మీట్ ది ప్రెస్" కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు నగారా మోగిందని.. ఇప్పటి నుంచి తన రాజకీయం ఏంటో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చూపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. నిజాం ఎన్ని అభివృద్ధి పనులు చేసినా.. నిరంకుశత్వాన్ని ప్రయోగించారని అన్నారు. ఖాసిం రజ్వీ తెలంగాణలో తన ఆధిపత్యం, అధికారంపై తిరుగుబాటు చేసిన వారిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అణిచివేసే ప్రయత్నం చేశారన్నారు. సచివాలయం, కాళేశ్వరం లాంటివి చూపి ప్రజల స్వేచ్ఛను హరించారని చెప్పారు.
هذه القصة مأخوذة من طبعة 18-03-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 18-03-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ప్రతి పని విశ్వకర్మలతోనే ముడిపడి ఉంది
• తెలంగాణ సాధనలో విశ్వకర్మల పాత్ర కీలకం • అఖిలభారత విశ్వకర్మ మహాసభలో ఎంపీ ఈటల రాజేందర్
ట్రిపుల్ ఆర్ కీలక ముందడుగు
టెండర్లు పిలిచిన కేంద్ర ప్రభుత్వం రూ.5,555 కోట్లతో రోడ్డు నిర్మాణానికి టెండర్లు
బీసీలు 75ఏళ్లుగా రాజకీయంగా వెనుకబాటు
• ఇంకా అంటరానితనంలోనే బీసీలు బతుకుతున్నారు
30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి నివాళులు అర్పించనున్న శాసన సభ
నేడే మల్లికార్జున స్వామి కళ్యాణం
• ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్.
శతక్కొట్టిన..తెలుగు కుర్రోడు
• ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన నితీశ్ రెడ్డి • మెల్బోర్న్ టెస్ట్లో సరికొత్త రికార్డు
కన్నీటి వీడ్కోలు
• ఆర్థిక సంస్కర్త మన్మోహన్కు ఘనంగా వీడ్కోలు • ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు
నో బెన్ ఫిట్స్
సినిమా టికెట్ల రేట్ల పెంపు ఉండబోదు మహిళా ప్రాణాలు కోల్పోవడంతో సీరియస్ శాంతిభద్రతల విషయంలో రాజీ ఉండదు..
కోహ్లి వన్ 8 కమ్యూన్ పబ్కు నోటీసులు..
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి చెందిన ఓ పబ్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు.
చరిత్రలో నేడు
డిసెంబర్ 22 2024