స్క్వేర్ ఫీట్ రూ. 56 పనులకు రూ. 384 చొప్పున వసూలు
47 మంది డీఈ, ఏడీఈ, ఏఈల అవినీతి బాగోతం..
2016-20 వరకు కొనసాగిన పెన్సింగ్ పనులు
సుమారు 20 డివిజన్లలో జరిగిన వర్క్స్
నచ్చిన గుత్తేదార్లకే ఓపెన్ టెండర్ల అప్పగింత
డీఈ, గుత్తేదార్లు కలిసి అడ్డగోలుగా దోపిడి
పాత సీఎండీ రఘుమారెడ్డికి వాటాలు..!
అవినీతి అధికారులపై కఠిన చర్యలు ఎక్కడ..?
హైదరాబాద్ 07,ఏప్రిల్(ఆదాబ్ హైదరాబాద్): టీఎస్ఎస్పీడీసీఎల్లో తవ్వినా కొద్ది భయకరమైన అవినీతి బాగోతాలు బట్టబయలు అవుతున్నాయి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండ చూసుకొని అప్పటి సీఎండీ రఘుమారెడ్డి స్మార్ట్ ఉంటునే.. స్మార్ట్ భారీ స్కామ్లకు తెగపడ్డాడు.. తాజాగా దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో భారీ కుంభకోణం బయటపడింది. అందుకు సంబంధించిన వివరాలు ఆదాబ్ హైదరాబాద్ చేతికొచ్చాయి. పాత సీఎండీ రఘుమారెడ్డి, అతని అవినీతి శిష్యగణం కాసుల కోసం రూ.వేల కోట్ల స్కాం చేసేశారు. బీఆర్ఎస్ సర్కార్ హయంలో మమ్ములను అడిగేవారెవ్వరన్నట్లు ఆయా డివిజన్ల పరిధిల్లోని కొందరు డీఈ, ఏడీఈ, ఏఈలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి కోట్లు దండుకున్నారు. నవ్విపోదుగాక నాకేంటి సిగ్గన్నట్లు టెండర్ లో కోడ్ చేసిన ప్రకారం కాకుండా ఇష్టారీతిన చేసిన పనులకు.. బిల్లులు అప్రూవల్ చేసేశారు.
2016-2020 వార్షిక బడ్జెట్లలో టీఎస్ఎఎస్పీడీసీఎల్ లోని సుమారు 20 డివిజన్ల పరిధిలో ట్రాన్స్ ఫార్మర్ల చుట్టు కంచె వేసేందుకు సంబంధిత డీఈలు ఓపెన్ టెండర్ల ద్వారా గుత్తేదార్లను బిడ్డింగ్స్ కు ఆహ్వానించారు. ఈ బిడ్డింగ్స్ లోని నిబంధనల ప్రకారం ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ 5 ఫీట్ల పొడుగు, 4 ఫీట్ల వెడల్పుతో ఇనుప కంచె వేయాల్సి ఉంటుంది.డీటీఆర్ (ట్రాన్స్ ఫార్మర్) చుట్టు మొత్తం 120 ఫీట్లతో పెన్సింగ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఇనుప కంచె తప్పకుండా 7 ఫీట్లు ఉండేలా గుత్తేదారు చూసుకోవాలి. పెన్సింగ్ చుట్టు ఇనుప ముళ్లతో కూడిన వైర్ ఏర్పాటు చేయాలి. కంచె చుట్టు మొత్తం 8 ఇనుప రాడ్స్ ను పోస్టులుగా ఏర్పాటు చేసి..
هذه القصة مأخوذة من طبعة April 08, 2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 08, 2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
వివాదస్పదంగా మారిన యశస్వి జైస్వాల్ వికెట్
- స్నికో మీటర్పై నమోదుకాని ఎటువంటి శబ్దం..
బీమా ఆవిష్కరణలో నాయకత్వం వహిస్తున్న బీమా “టెకాడె”
2025 రాబోతున్న తరుణంలో, బీమా పరిశ్రమ ఒక పరివర్తనాత్మక కూడలి వద్ద నిలిచింది.
చరిత్రలో నేడు
డిసెంబర్ 31 2024
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
గత సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులు ఇచ్చే విజ్ఞాపన ఉత్తరాలపై తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వినతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలు సరికాదు
• చాలామంది హీరోలకు అభిమానుల విలువ తెలియదు • డబ్బులే ప్రధాన లక్ష్యంగా సినిమాలు చేస్తున్నారు
మాజీ ప్రధాని మృతిపై రాజకీయాలు సరికాదు
మన్మోహన్ మరణం తీరని లోటు
కిక్కే కిక్కు
• 31 వేడుకలకు సర్వం సిద్ధం • భాగ్యనగర వాసులకు బంపర్ ఆఫర్
తెలంగాణలో 10మంది ఐపీఎస్ ల బదిలీ
• 2021, 2022 బ్యాచ్లకు చెందిన ఆఫీసర్లకు స్థాన చలనం • భువనగిరి ఏఎస్పీగా కంకణాల రాహుల్ రెడ్డి..,
దేవుడి భూమి రాక్షసుల పాలు..
సుమారు రూ.400 కోట్ల విలువ గల దేవుడిమాన్యం ఆక్రమించిన అక్రమార్కలు రాజేంద్రనగర్, అత్తాపూర్ లో నాలుగున్నర ఎకరాల భూమి మాయం
అన్నదాతలతో చర్చలకు ఓకే
• జనవరి 3న రైతులతో కేంద్రం చర్చలు • సుప్రీం కోర్టు కమిటీ అన్నదాతలతో సమావేశం