• జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్లోకి.?
• పార్టీ అధినేత పిలిచిన తెలంగాణ భవన్ వెళ్లని పరిస్థితి
• అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు
• గాంధీ భవన్ గేట్లు తెరిచిననుంచి క్యూ కడుతున్న లీడర్లు
• ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్న సీనియర్ నేతలు
• గతంలో నో అపాయింట్మెంట్.. నేడు గల్లీ లీడర్తో కేసీఆర్
• గులాబీ గూటిలో చివరకు మిగిలేది కల్వకుంట్ల ఫ్యామిలీయే
'ఓడలు బండ్లు అవుతాయి...
బండ్లు ఓడలు అవుతాయి' అనే సామెత ఊరికనే రాలేదు.. అన్ని రోజులు మనవి కావు అనడానికి దీన్ని వ్యంగ్యంగా వాడుతారు. ఇప్పుడు ఈ సామెత మాజీ సీఎం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఫర్ఫక్ట్ సూట్ అవుతుంది.
హైదరాబాద్ 05 జూలై (ఆదాబ్ హైదరాబాద్): 'ఓడలు బండ్లు అవుతాయి... బండ్లు ఓడలు అవుతాయి' అనే సామెత ఊరికనే రాలేదు.. అన్ని రోజులు మనవి కావు అనడానికి దీన్ని వ్యంగ్యంగా వాడుతారు. ఇప్పుడు ఈ సామెత మాజీ ముఖ్యమంత్రివర్యులు, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఫర్ఫక్ట్ గా సూట్ అవుతుంది. గత పదేళ్లు తెలంగాణలో అధికారమనే గద్దెపైకి కూర్చున్న ఇతగాడికి ఎవరూ కానరాలేదు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, నిరుద్యోగులు, ఉద్యోగులు చివరకు మీడియాను సైతం లెక్కచేయని పరిస్థితి. అధికార మదంతో ఎవడితో నాకేంటి పని అనే ఊహలో ఉండేవాడు. కానీ ఆదివారం తర్వాత సోమవారం వస్తుందనే విషయం మరిచిపోయాడు. ఢిల్లీ మెడలు వంచి, చావు నోట్లో తలపెట్టి, నిద్రహారాలు లేక, రాత్రింబవళ్లు కష్టపడి ఒక్కడ్నే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అని చెప్పుకుంటే సరిపోదు.. రాష్ట్ర ప్రజల్నీ ఎంత ఘోస పుట్టించుకున్నా, పార్టీలు, ప్రజా సంఘాలు నా గురించి ఏమనుకుంటున్నారు.. ఉద్యోగ, నిరుద్యోగ సంఘాల పరిస్థితి ఏంటి.. జర్నలిస్టుల అంతర్మథనం ఏంటనీ కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయిండు. అంతేగాక దేశ్ లింగే.. తీన్ బార్ పక్కా.. అంటూ విర్రవీగిన కేసీఆర్ కు ఆకలి మంటలు, కడుపులో కోపం, ఉద్రేకంతో మరిగిపోయిన జనం కర్రు కాల్చి వాత పెట్టారనేది జగమెరిగిన సత్యం..
నాడు అపాయిట్మెంట్ దొరకలే, నేడు గల్లి లీడర్లతో మీటింగ్:
هذه القصة مأخوذة من طبعة 06-07-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 06-07-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
జగన్ తీరు అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం
- ప్రజలు ఓట్లేసింది.. ఇంట్లో కూర్చొవటానికా..? - ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. గత పది రోజులుగా రాజధాని ప్రాంతంలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది.
ఉల్లి మరింత ఘాటు
కిలో రూ.70 నుంచి రూ.80
మౌకికంగా మాత్రమే వివరాల సేకరణ
- ఆధార్, ధరణి తదితర పత్రాల ఆధారాల కాపీని ఇవ్వాలిసిన అవసరం లేదు -బ్యాంకు అకౌంట్, వోటీపీ అడిగితే పోలీసులకి ఫిర్యాదు చేయాలి
స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ' రిలీజ్ ట్రైలర్ విడుదల
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'.
తగిన గుర్తింపుని పొందడం కష్టమవుతోంది : సాయిపల్లవి
తాజాగా ఒక వర్గం అందుకుంటున్న రెమ్యునరేషన్ విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సౌత్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కూడా అందులో సాయి పల్లవికి ఉండే క్రేజ్ చాలా ప్రత్యేకమైంది.
కేఎల్ రాహులు రూ.20 కోట్లు!
ఐపీఎల్ 2025 మెగా వేలం మరికొన్ని రోజుల్లో జరగనుంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది.
రోహిత్ గైర్హాజరైతే పేసర్ జస్ప్రీత్ బుమ్రానే సారథి -టీమిండియా కోచ్ గౌతం గంభీర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది టీమిండియా. త్వరలో ఆరంభమ వనున్న ఈ సిరీస్కు ముందు భారత్కు కొత్త తలనొప్పి వచ్చి పడింది.
అంబిటస్ వరల్డ్ స్కూల్'లో ఘనంగా వార్షిక క్రీడోత్సవాలు
స్థానిక భౌరంపేట్ లోని “అంబిటస్ వరల్డ్ స్కూల్\" లో వార్షిక క్రీడోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు
రిషబ్ పంత్ను టార్గెట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం చెన్నై సూపర్ కింగ్స్ అన్ని విధాల సిద్దమవుతోంది. వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకుంటోంది