• మీ హయాం నుంచి నేతన్నల ఆకలి చావులు
• మీరెందుకు సంక్షోభం నుంచి గట్టెక్కించలేదు
• కేటీఆర్ లేఖ బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్
• మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని కేటీఆర్ లేఖ
• కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టించండి
• కేంద్రమంత్రిగా ఈ అవకాశం ఉపయోగించండి
• గతంలో అనేకమార్లు విన్నవించినా ఫలించలేదు
హైదరాబాద్ 11 జూలై (ఆదాబ్ హైదరాబాద్) : సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకు రావాలంటూ తనకు లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్కు నేతన్నలు ఇన్నాళ్లకు గుర్తు వచ్చారా? అని ఎద్దేవా చేశారు. సిరిసిల్లకు గత పదిహేనేళ్లుగా కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. మీ హయాం నుంచి నేతన్నల ఆకలి చావులు కొనసాగుతున్నాయని విమర్శించారు. అలాంటప్పుడు మీరు నేతన్నలను సంక్షోభం నుంచి ఎందుకు గట్టెక్కించలేదో చెప్పాలన్నారు. బతుకమ్మ పండుగకు సంబంధించిన బకాయిలు చెల్లించకుండా పవర్ లూమ్ సంస్థలు మూతబడేలా చేసింది మీరు కాదా? అని మండిపడ్డారు. ప్రధానమంత్రి తెలంగాణకు మెగా టెక్స్ టైల్ పార్కును ప్రకటించినప్పుడు మీకు సిరిసిల్ల గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. సిరిసిల్ల నేతన్నలను సంక్షోభం సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తాను శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు.
هذه القصة مأخوذة من طبعة 12-07-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 12-07-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
నింగిలోకి దూసుకెళ్లిన హైపర్
• హైపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం... • సరికొత్త రికార్డును నెలకొల్పిన భారత్
ఎలక్ట్రిక్ వెహికిల్స్కు రిజిస్ట్రేషన్ ఫ్రీ
• రవాణా శాఖకు కొత్త లోగోతో కొత్త వాహనాలు • రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
మణిపుర్ హింసాత్మక ఘటనలు
• శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి • అధికారులను ఆదేశించిన షా
సబర్మతినీ...అడ్డుకోలేదెందుకు..!
• గుజరాతే దేశానికి మోడల్గా ఉండాల్నా • తెలంగాణ డెవలప్మెంట్ కాకూడదా.?
ప్రాజెక్టులన్నీ గుజరాత్కు తీసుకెళ్లారు
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది