మూరుగంటి రోహిత్ రెడ్డి
సీఎం గారూ ఈ భూస్కాంపై దృష్టిసారించండి
7ఎకరాలు కబ్జాచేసిన రోహిత్ రెడ్డి సహా కుటుంబసభ్యులు
కబ్జాచేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చుకున్నవైనం
కొందరు జీహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్
ఎంగిలిమెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు
లంచాలు తీసుకోని సహకరించిన ఏడీ శ్రీనివాస్, డీఐ సత్తెమ్మ ఎమ్మార్వో గౌతమ్ కుమార్ సర్వేయర్ వెంకటేష్
రిపోర్ట్ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్ ఆగ్రహం
హైదరాబాద్ 27, ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్): ప్రభుత్వ భూములను కబ్జాచేసి దర్జాగా బహుళ అంతస్తులు కడుతున్న ఆఫీసర్లు ఎవరికీ కానరాకపోవడం విడ్డూరం.ఏళ్లుగా భూమిని కబ్జాచేసి లీజ్ ఇచ్చుకొని కోట్లకు పడగలెత్తుతున్న పట్టించుకోని వైనం. మండల తహసిల్దార్ కార్యాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు, జోనల్ ఆఫీస్ నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు తెలిసి కూడా ప్రభుత్వ భూములను కొందరు కొల్లగొట్టడం, అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కనీసం పట్టింపు లేకుండా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాజకీయ, డబ్బు పలుకుబడి ఉన్నోళ్ల వద్ద నుంచి మాముళ్లు తీసుకొని ఇట్టే పనిచేసి పెట్టడం సర్వ సాధారణం. నాది కాదు నాకేం పట్టింది అన్నట్టుగా జీహెచ్ఎంసీ, రెవెన్యూ, అధికారులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నగరంలోని ఉప్పల్ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఉప్పల్ కల్సా గ్రామంలో 7ఎకరాల భూమిని రోహిత్ రెడ్డి కబ్జా చేస్తే ఆఫీసర్లందరూ ఫుల్ సపోర్ట్ చేయడం వెనుక ఆంతర్యామేంటో అర్థం కావడం లేదు. సుమారు 400కోట్ల రూపాయల విలువైన సర్కారు భూమిని కాపాడలేని దుస్థితిలో ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉందంటే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి.
هذه القصة مأخوذة من طبعة 28-08-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 28-08-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
• జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా • రూ.1100 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
మహానగరంలో మాయ కిలేడీలు
• అప్పులు చేయడం అడిగితే బెదిరించడం ఆపై ఐపీలు పెట్టడం
దేవుడి భూమి.. రాక్షసుల నుండి.విముక్తి
• లీజుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అక్రమార్కుల నుండి తిరిగి వసూల్ చేయాలి • కబ్జాకోరులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్
తిరుపతి ఘటన దురదృష్టకరం
• తొక్కిసలాటపై ఏపీ సీఎం విచారం • 'క్షతగాత్రులను పరామర్శించిన చంద్రబాబు నాయుడు
ఏసీబీ ముందుకు కేటీఆర్
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో విచారణ ఆరున్నర గంటలపాటు సాగిన దర్యాప్తు
ఈనెల 26వ తేదీ నుంచి ప్రతి రైతుకు రైతు భరోసా
• ఆరు నెలల్లో వనపర్తి నియోజకవర్గానికి రూ 70 కోట్ల అభివృద్ధి పనుల మంజూరు
నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమాలోచనలు
గోదావరి జలాలతో సస్యశ్యామలం
• వ్య.స.ప సంఘం కార్యాలయభవనం, గోదాంను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
'భూభారతి'కి గవర్నర్ ఆమోదం
• వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తాం • ఇకపై రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు
భారత్ కేవలం యువ దేశమే కాదు..నిపుణులైన యువకుల దేశం
• 45 నుంచి 65 ఏండ్ల మధ్య వయసు వారే రైలులో ప్రయాణించే ఛాన్స్ • మూడు వారాల పాటు ఈ రైలు జర్నీ