హైదరాబాద్, 06 అక్టోబర్ (ఆదాబ్ హైదరాబాద్): బతుకమ్మ వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బతుకమ్మ వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక హైదరాబాద్ నగర మహిళల జీవితంలో బతుకమ్మ వేడుకలు భాగమయ్యాయి. ఆటకు పాట వేదికైంది.సంస్రృతీ సంప్రదాయాలకు "వెలుగు”ల దీపమైంది. పట్టువస్త్రాలు ధరించిన మహిళలు, కులం లేదు. పేద, ధనిక తేడా లేదు.లయబద్ధంగా పాటలు పాడుతు, చప్పట్లు కోడుతూ, బతుకమ్మ ఆడుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఆ దృశ్యం ఆహ్లాదం కలిగిస్తుంది. వినేకొద్ది ఆ పాటలు వినబుద్ధ అవుతుంది.ఇలాంటి కనువిందు చేసే వేడుకలు మన తెలంగాణ ప్రత్యేకం....!! తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారిక పండుగగా బతుకమ్మను గుర్తించారు.
కాకతీయుల కాలం నుంచే.. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజు గుండన కాలంలో పోలం దున్నుతుండగా గుమ్మడి తోటలో ఓసారి దేవతా విగ్రహాం లభించింది. గుమ్మడి తోటలో లభించడంతో దానికి సంస్కృత పేరైనా 'కాకతమ్మ' అంటూ రాజులు దేవత విగ్రహాన్ని పూజించడం మొదలు పెట్టారట..? కేవలం రాజు వంశమే కాదు, ఆ ప్రాంత ప్రజలు కూడా పూజలు చేయడం మొదలుపెట్టారు. రానురాను విగ్రహాం కన్నా దాని ముందు పూల కుప్పే దేవతా స్వరూపంగా మారి పోయింది. కాలక్రమంలో కాకతమ్మ శబ్దం కాస్త, బతుకమ్మగా మారిఉండవచ్చని పరిశోధకుల మాట. కాకతీయుల సేనాని జాయప సేనాని రచించిన నృత్యరత్నావళిలోని ఒక చిందు, బతుకమ్మ ఆటకు మూలమని పరిశోధకుల అభిప్రాయం.
هذه القصة مأخوذة من طبعة 07-10-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 07-10-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
తెలియదు..గుర్తు లేదు..
• రెండో రోజు కాళేశ్వరం విచారణ • కమిషన్ ముందు హాజరైన సోమేశ్, స్మితా సబర్వాల్
జురాల ఆర్గానిక్స్ అనుమతులు రదు చేయాలి
• ఇథనాల్ పరిశ్రమ పర్మిషన్ రద్దుచేసి ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి..
కవులు, కళాకారులు కలాలకు పదును పెట్టాలి
• ఉద్యమాల పట్ల చరిత్రకారులు వాస్తవాలు రాయాలి • పోరాట యోధులు, అమరుల గురించి భవిష్యత్తు తరాలకు తెలియవు
ప్రకటనల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వం
• భూ భారతి చట్టంపై వివిధ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు • సభా హక్కుల ఉల్లంఘన..నోటీసులు ఇచ్చిన బీఆర్ఎస్
అంబేద్కర్ మాకు దేవుడితో సమానం
• అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రజల మనుసుని గాయపర్చాయి..
తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
• మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు • ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షల నిర్వహణ
అమెరికా వీసా కష్టాలకు చెక్
నిబంధనలు సులభతరం చేసిన అమెరికా తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్
కుల్గాంలో భారీ ఎన్ కౌంటర్..
• భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు
ఓఆర్ఆర్పై..సిట్కు సిద్ధం
• టెండర్లపై సిట్ ఏర్పాటు చేస్తాం. • అప్పనంగా ఎవరికీ అప్పగించారో తేల్చుతాం
A1 కేటీఆర్
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్పై కేసు ఏ2గా అరవింద్ కుమార్, ఏ3 హెచ్ఎండీ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి