(శీర్షిక 3)
తిరుమల అక్టోబర్ 09 (ఆదాబ్ హైదరాబాద్):
చక్కెర అవసరమా?
అసలు నిజానికి చక్కెర అనే తిను పదార్థం మన పురాతన భారత దేశంలో లేదు. బెల్లం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లోని మధుమేహ వ్యాధికి ప్రధాన కారణం కూడా చక్కెరే. సమాజంలోని ప్రతివారు చక్కెరకు బదులు స్వచ్ఛమైన బెల్లం దిశగా ప్రయాణిస్తే బాగుం టుంది. ఇది ఆచరణలో అంత సునాయాసం కాదు కాబట్టి కనీసం తిరుమల లాంటి బలమైన పుణ్యక్షేత్రాల్లోనైనా చక్కెర వాడ కాన్ని తగ్గించి స్వచ్ఛమైన బెల్లంను ఉపయోగిస్తే బాగుంటుంది. తిరుపతి లడ్డులో సైతం ఈ చక్కెరను నివారించి మన ప్రాచీన దేశీయ పదార్థమైన బెల్లం లాంటివి వాడడం కూడా ఒక శుభ పరిణామం అని భక్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచుకున్నారు.
డిజి లాకర్ అప్:
మనకు సంబంధించిన ప్రతి ప్రభుత్వ గుర్తింపు కార్డును డిజి లాకర్ అనే యాప్ లో పొందుపరచుకోవచ్చు. దీనివల్ల ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటి హార్డ్ కాపీలు మనము తీసుకెళ్లాల్సిన అవసరము ఉండదు. ఈ యాప్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మనకు ఎలాంటి గుర్తింపు కార్డు చూపించుకోవాలన్నా అది ఈ యాప్ లో చూపించుకుంటే సరిపోతుంది. ఇదే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. తిరుమల తిరుపతి లాంటి కట్టుదిట్టమైన ప్రదేశంలో మనకు అడుగడుగునా ఆధార్ కార్డు లాంటి అవసరం ఏర్పడుతుంది. దానికి బదులు డిజి లాకర్ యాప్ లో తమ గుర్తింపు కార్డును చూపిస్తే సరిపోతుంది. మరి దీనికి తిథిదే ఆమోదం ఉందా? ఉంటే దాన్ని ఆచరణలోకి తీసుకోవడానికి కావలసిన అవగాహన సదస్సులు మరియు ప్రచారం చేయాలి. ఒకవేళ ఆమోదం లేకపోతే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పద్దతి వారికి ఎందుకు ఆమోదయోగ్యం కాదో తెలియజెప్పాలి.
నో క్రౌడ్ మేనేజ్మెంట్:
هذه القصة مأخوذة من طبعة 10-10-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 10-10-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
తెలియదు..గుర్తు లేదు..
• రెండో రోజు కాళేశ్వరం విచారణ • కమిషన్ ముందు హాజరైన సోమేశ్, స్మితా సబర్వాల్
జురాల ఆర్గానిక్స్ అనుమతులు రదు చేయాలి
• ఇథనాల్ పరిశ్రమ పర్మిషన్ రద్దుచేసి ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి..
కవులు, కళాకారులు కలాలకు పదును పెట్టాలి
• ఉద్యమాల పట్ల చరిత్రకారులు వాస్తవాలు రాయాలి • పోరాట యోధులు, అమరుల గురించి భవిష్యత్తు తరాలకు తెలియవు
ప్రకటనల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వం
• భూ భారతి చట్టంపై వివిధ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు • సభా హక్కుల ఉల్లంఘన..నోటీసులు ఇచ్చిన బీఆర్ఎస్
అంబేద్కర్ మాకు దేవుడితో సమానం
• అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రజల మనుసుని గాయపర్చాయి..
తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
• మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు • ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షల నిర్వహణ
అమెరికా వీసా కష్టాలకు చెక్
నిబంధనలు సులభతరం చేసిన అమెరికా తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్
కుల్గాంలో భారీ ఎన్ కౌంటర్..
• భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు
ఓఆర్ఆర్పై..సిట్‌కు సిద్ధం
• టెండర్లపై సిట్ ఏర్పాటు చేస్తాం. • అప్పనంగా ఎవరికీ అప్పగించారో తేల్చుతాం
A1 కేటీఆర్
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు ఏ2గా అరవింద్ కుమార్, ఏ3 హెచ్ఎండీ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి