ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
కేబినేట్లోకి ఐదుగురు మంత్రులకు చోటు
ఓ మహిళా మంత్రికి అవకాశం ఇచ్చిన సిఎం
న్యూఢిల్లీ 16 అక్టోబర్ (ఆదాబ్ హైదరాబాద్): జమ్మూ కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు శ్రీనగర్ లోని షెరి కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఒమర్ ప్రమాణస్వీకారం చేశారు.ఐదుగురిని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. వీరిలో నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి నలుగురు, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు.ఎన్సీతో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వంలో చేరడం లేదని, బయట నుంచి మద్దతిస్తామని తెలిపింది. శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు హాజరయ్యారు. వీరితో పాటు ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలు వచ్చారు.
هذه القصة مأخوذة من طبعة 17-10-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 17-10-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
నింగిలోకి దూసుకెళ్లిన హైపర్
• హైపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం... • సరికొత్త రికార్డును నెలకొల్పిన భారత్
ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు రిజిస్ట్రేషన్ ఫ్రీ
• రవాణా శాఖకు కొత్త లోగోతో కొత్త వాహనాలు • రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
మణిపుర్ హింసాత్మక ఘటనలు
• శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి • అధికారులను ఆదేశించిన షా
సబర్మతినీ...అడ్డుకోలేదెందుకు..!
• గుజరాతే దేశానికి మోడల్‌గా ఉండాల్నా • తెలంగాణ డెవలప్మెంట్ కాకూడదా.?
ప్రాజెక్టులన్నీ గుజరాత్‌కు తీసుకెళ్లారు
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది