• రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు
• కేటీఆర్, హరీశ్ రావులతో పాటు కేసీఆర్‌పై కూడా కేసులుంటాయా?
• ఏ క్షణంలోనైనా కారు పార్టీ ముఖ్య నేతలు కటకటాల్లోకి వెళ్లాల్సిందేనా?
• ఇందులో ఎవరిపాత్ర ఎంత.? ఎవరెవరు ఎందులో ఇరుక్కోబోతున్నారు.
• ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకోబోతోంది..
• తెలంగాణలో ఏం జరుగుతోంది.. ఏం జరగబోతుంది.
హైదరాబాద్ 26 అక్టోబర్ (ఆదాబ్ హైదరాబాద్ పొలిటికల్ బ్యూరో ):
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేయడమే కాదు.. కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో.. వివిధ శాఖల్లో జరిగిన అవకతవకలపై జరుగుతోన్న మేధో మధనం ప్రక్రియ తుది దశకు వచ్చిందని తెలుస్తోంది.... బీఆర్ఎస్ పాలనలో జరిగిన అనేక కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుందన్నది పొంగులేటి మాటల సారంశంగా ప్రచారం జరుగుతోంది... కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణితో పాటు పలు విభాగాలలో లెక్కకు మించి కుంభకోణాలు జరిగాయని.. అవినీతికి, కుంభకోణాలకు పాల్పడ్డ వారిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైందని.. అందులో ముఖ్యమైన నాయకులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది.. వారిని అరెస్ట్ చేయాలా.. లేక జీవిత కాలం జైల్లో పెట్టాలా అనేది చట్టం చూసుకుంటుందని.. వారి ఆస్తుల రికవరీ కూడా చట్టమే చూసుకుంటుందని పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణలో ఎం జరిగింది.. ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.
హరీశ్ రావుతో పాటు కేసీఆర్‌పై కూడా కేసులు?
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని అధికారంలోకి రాకముందు నుంచి ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్.. పవర్లోకి రాగానే దానిపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించింది. కాళేశ్వరంపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్.. తుది నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొదటి దఫా బీఆర్ఎస్ సర్కార్‌లో.. హరీశ్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేయగా, రెండోసారి దఫా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారు.
పీసీ ఘోష్ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
هذه القصة مأخوذة من طبعة 27-10-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 27-10-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
నింగిలోకి దూసుకెళ్లిన హైపర్
• హైపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం... • సరికొత్త రికార్డును నెలకొల్పిన భారత్
ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు రిజిస్ట్రేషన్ ఫ్రీ
• రవాణా శాఖకు కొత్త లోగోతో కొత్త వాహనాలు • రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
మణిపుర్ హింసాత్మక ఘటనలు
• శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి • అధికారులను ఆదేశించిన షా
సబర్మతినీ...అడ్డుకోలేదెందుకు..!
• గుజరాతే దేశానికి మోడల్‌గా ఉండాల్నా • తెలంగాణ డెవలప్మెంట్ కాకూడదా.?
ప్రాజెక్టులన్నీ గుజరాత్‌కు తీసుకెళ్లారు
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది