కొమర్రాజు నరసమ్మ
• పట్టించుకోని అధికారులు
పాలకవీడు,11 నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్: రాష్ట్ర ప్రభు త్వం వృద్దాప్త, వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆసరా పెన్షన్ అందిస్తున్న విషయం తెలి సిందే. దాదాపు మూడు సంవత్సరాలుగా పెన్షన్ లు మంజూరు కాకపోవడంతో వితంతు, వికలాంగులు ఇబ్బందులకు గురౌతు న్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో అర్హులకు ఆసరా అందక ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలు,అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగి విసిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ ఇప్పించండి మహాప్రభో అంటూ వృద్దులు వేడుకుంటున్నారు. ఆసరా అందక సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ 60 ఏళ్ల వయసులో ఆగమాగమ వుతున్నారు. కనబడే అధికారులు కాల్ల, వెళ్ళ పడుతూ పింఛన్ ఇప్పించండి సారూ అంటూ పండుటాకులు ప్రాధేయపడుతు న్నా, అధికారుల మనసు కరగడం లేదు. సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే మేము ఇక్కడ ఆన్ లైన్ చేస్తున్నామని, ప్రభుత్వమే పెండిం గ్లో పెట్టిందని చెబుతున్నారు.
జిట్టబోయిన ఉపేందర్
هذه القصة مأخوذة من طبعة 12-11-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 12-11-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
చరిత్రలో నేడు
నవంబర్ 26 2024
పుజిఫిల్మ్ బ్రాండ్ అంబాసిడర్ గా తిరుపతి
పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతి నిరూపించారు.
మొక్కుబడిగానే గ్రీవెన్స్..
- పూర్తిస్థాయిలో హాజరుకాని అధికారులు... -సమయపాలన పాంటించని మరికొంతమంది అధికారులు.. -కలెక్టర్ ఉన్న, హాజరుకాని అన్ని శాఖల అధికారులు
మహా ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్..?
• కూటమి నిర్ణయం ప్రకారం నడుచుకుంటా: అజిత్ ఢిల్లీ వేదికగా మహాయుతి పదవుల పంచాదీ
ఈ ఇంజనీర్ మాకొద్దు
• నల్లగొండ కాలుష్య నియంత్రణ మండలి అధికారిని సాగనంపండి • ఇంజనీర్ అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టండి
తెలంగాణలో..అంబర్-రెసోజెట్ పెట్టుబడులు
• ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం • ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
సంభాల్ కాల్పులు దురదృష్టకరం..
• హింస, కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి
రేవంత్ సర్కార్పై వ్యతిరేకత నిజమేనా
• తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక రాజకీయ కథనం... • పొలిటికల్ కరెస్పాండెంట్ కే. వాసుకుమార్
13 ఏళ్లకే..రూ. 1.10కోట్లు
• అనికేత్ వర్మను కనీస ధర రూ.30 లక్షలకు దక్కించుకున్న సన్ రైజర్స్ • రాజ్ అంగద్ బవాను కనీస ధర రూ.30 లక్షలకు దక్కించుకున్న ముంబై
మానుకోట అంటేనే ఉద్యమాల కోట
0 అబద్ధాలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్కి రోజులు దగ్గర పడ్డాయి 0 ఈ సర్కారుకు బుద్ధి చెప్పేందుకు తమ సైన్యం రెడీగా ఉంది