![రేవంత్ సర్కార్పై వ్యతిరేకత నిజమేనా రేవంత్ సర్కార్పై వ్యతిరేకత నిజమేనా](https://cdn.magzter.com/1558607368/1732556677/articles/Bzzgg3bJJ1732581306969/1732581492430.jpg)
• బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత ..?
• అధికారంలో ఉన్నప్పుడు ఓ లెక్క..లేనప్పుడు మరో లెక్కనా..?
• ఏడాదికే బీఆర్ఎస్.. ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తుంది ..?
• బీఆర్ఎస్ చేసిన పాపమే నగరానికి శాపంగా మారిందా ..?
• తెలంగాణలో ఎంతమందికి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది ..?.
• అమర వీరుల కుటుంబాలకు బీఆర్ఎస్ రేషన్ కార్డునైనా ఇచ్చిందా.. ?
హైదరాబాద్ 25 నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్ పొలిటికల్ బ్యూరో): బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రి తెలం గాణకు చెందిన ఓ కలెక్టరును ప్రశ్నించడమే తప్పు.. కానీ బీఆర్ఎ స్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలెక్టరుపై చేయి కూడా చేసుకోవచ్చా....ఇదెక్కడి న్యాయం ..కలెక్టరు ఘటనపై గులాబీ నేతలు ఖండించి "క పోగా ..కనీసం విచారం కూడా వ్యక్తం చేయకపోవడం నిజంగా దురదృష్టకరం..ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మన్ననలు పొందిన నాయకులు మాత్రమే అధికారం చేపడుతారు .. గుట్కా.బ్యాచ్, గుండాలతో అదిరించి బెదిరించి గద్ద నెక్కాలని చూస్తున్న నాయకులకు ఎక్కువకాలం రాజకీయంగా మనుగడ ఉండదని ఇకనైనా ఖద్దరు బట్టలు వేసుకుని తిరిగే నాయకులు గుర్తిస్తే మంచిది.. లీడర్లు అంటే సోకులబట్టలు వేసుకుని ఆటోలో ప్రయా ణించడము కాదు నలుగురు గుంపును వేసుకుని ఢిల్లీని చుట్టేయడము కాదు ..బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సహాయం కోసం ఆ పార్టీ పెద్దల ఇంటి గుమ్మం ముందు నిలబడ్డ ఎంత మంది గోడు ఆ పెద్దలు విన్నారో ఒక్కసారి మననం చేసుకుంటే మంచిది .. మీ వెనుకాల మీ నాయకులు మిమ్ములను ఎన్నిసార్లు అనరాని మాటలు అన్నారో మీకు తెలియదా.. మీ నాయకులకు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక... సరైన సమయంలో మీరు ముఖం చాటేసిన సందర్భాలు కోకొల్లలు ...గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆటో వాలాలు పలుసార్లు. ఆందోళన చేపట్టారు ..మరి అప్పుడు వారిని మీరు పట్టించుకోలేదే .. ఇప్పుడు ఎందుకు కపట ప్రేమని, మొసలి కన్నీరును కారుస్తున్నారు ... అధికారం ఓ లెక్క ... అధికారం లేకపోతే మరో లెక్కనా.. ఇదెక్కడి న్యాయం.. ..
هذه القصة مأخوذة من طبعة 26-11-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 26-11-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఆంధ్రప్రదేశ్ పై ఓ కన్నేయండి
• సాగు, తాగునీటిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీచేసిన సీఎం రేవంత్రెడ్డి
![ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు](https://reseuro.magzter.com/100x125/articles/19498/1997699/AQq0K8npi1739844266603/1739844355450.jpg)
ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు
• బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరింది..
![భారతీయ సంస్కృతికి ఆలయాలే నిదర్శనం భారతీయ సంస్కృతికి ఆలయాలే నిదర్శనం](https://reseuro.magzter.com/100x125/articles/19498/1997699/cvibL5BcP1739843750890/1739843896333.jpg)
భారతీయ సంస్కృతికి ఆలయాలే నిదర్శనం
• ఇంటర్నేషనల్ టెంపుల్ ఎక్స్పోలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి
![ఢిల్లీలో భూకంపం ఢిల్లీలో భూకంపం](https://reseuro.magzter.com/100x125/articles/19498/1997699/YcxCEtTkD1739843898971/1739843983730.jpg)
ఢిల్లీలో భూకంపం
భయాందోళనలకు లోనైన జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు
![అమలు చేయడంలో ఆలస్యం చేయకండి అమలు చేయడంలో ఆలస్యం చేయకండి](https://reseuro.magzter.com/100x125/articles/19498/1997699/_RJ8tRf981739843311699/1739843572343.jpg)
అమలు చేయడంలో ఆలస్యం చేయకండి
• కొత్త కార్డులకు సంబంధించి డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి
![ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు](https://reseuro.magzter.com/100x125/articles/19498/1997699/Btrm37jVi1739844130457/1739844251783.jpg)
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
• గజ్వేల్లో వివాహ వేడుకకు హాజరైన కేసీఆర్ దంపతులు • వివాహ వేడుకలో పూలదండలు, ఉంగరాలు మార్చుకున్న కేసీఆర్, శోభ
![కాంగ్రెస్ అంటేనే బాకీలా సర్కార్ కాంగ్రెస్ అంటేనే బాకీలా సర్కార్](https://reseuro.magzter.com/100x125/articles/19498/1997699/9u2Kpc0qg1739843985130/1739844128332.jpg)
కాంగ్రెస్ అంటేనే బాకీలా సర్కార్
• కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండేలా కనిపించడంలేదు
![కొత్త సీఈసీపై కేంద్రం కసరత్తు కొత్త సీఈసీపై కేంద్రం కసరత్తు](https://reseuro.magzter.com/100x125/articles/19498/1997699/yZvl3QJLw1739843650458/1739843750005.jpg)
కొత్త సీఈసీపై కేంద్రం కసరత్తు
• ఈ అంశంపై ఈ నెల 19న విచారణ చేపట్టనున్న న్యాయస్థానం..
![కేసీఆర్పై కక్షతో రైతులకు వేధింపులు కేసీఆర్పై కక్షతో రైతులకు వేధింపులు](https://reseuro.magzter.com/100x125/articles/19498/1995601/3bprS90031739719623276/1739719841065.jpg)
కేసీఆర్పై కక్షతో రైతులకు వేధింపులు
• బంకచర్లపై అడుగులు పడుతున్న అడ్డుకోరా • గోదావరి జలాలు వృధాగా పోతున్నా పట్టించుకోరా
![కేబినేట్ చర్చించలే.. కేబినేట్ చర్చించలే..](https://reseuro.magzter.com/100x125/articles/19498/1995601/gwVYYfevN1739716639815/1739719294351.jpg)
కేబినేట్ చర్చించలే..
• విస్తరణ అంశం అధిష్టానం చూసుకుంటుంది • దేశానికి రోడ్ మ్యాప్ కానున్న కులగణన