సబ్ రిజిస్ట్రార్ సార్ల బినామీ!
AADAB HYDERABAD|01-12-2024
• సుమారు మూడువందల కోట్ల అసామట...? • బినామీ తీగలాగితే కదులుతున్న అవినీతి డొంక
సబ్ రిజిస్ట్రార్ సార్ల బినామీ!

• లక్షల విలువగల సామ్రాజ్యం కోట్లాదిగా విస్తరణ

• అవినీతి సొమ్ముతో బినామీ ఎమ్మెల్యే అవుతాడట

• గత ఇరవై ఏళ్లుగా కొనసాగుతున్న ఆర్ధిక దండయాత్ర.

• కేసుల మాఫీ కోసం కోట్లలో ఖర్చు చేశారట....

• ఎవరా వ్యక్తి..? ఏంటా కథ..?

- ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం..!

హైదరాబాద్ 30,నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్): డబ్బులు ఎవరికి ఊరికే రావు అని ఒక పెద్దాయన మాట వరుసకే చెప్పలేదు, వెదవ పనులు చేస్తే తప్ప పెద్దమొత్తంలో డబ్బులు ఎవరికీ రావు. నిజానికి ఆ పెద్దాయన అ మాటలు చెప్పక ముందు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో తెలియదు గానీ తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో పని చేసిన కొందరు సబ్ రిజిస్టర్లు చేసిన పనిని చూస్తే బిత్తరపోవాల్సిందే ..సబ్ రిజిస్టర్లు కొంత మంది అధికారులతో కలిసి పెద్ద స్కాముకే తెర లేపారు.. మునుగోడు నియోజకవర్గంలోని ఒక మండలంలో పని చేసిన కొందరు అధికారులతో ఓ బినామీ కుమ్మక్కయి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో భూములకు 2006 లో “రియల్ భూమ్ "వచ్చి నప్పటినుండి ఇదే నియోజకవర్గంలో పని చేసిన తహసీల్దార్ అండదండలతో రెచ్చిపోయి సబ్ రిజిస్టార్లతో కలిసి వందల కోట్ల ఆర్థిక సామ్రాజ్య విస్తరణకు బీజం వేశారు. దాంతో మునుగోడు నియోజక వర్గం లోని ఒక మండలంలో బినామీ సబ్ రిజిస్టర్లతో సహా అందరినీ తమ కనుసన్నల్లో పని చేసే విధంగా ఒప్పందం చేసుకొని వందల కోట్ల అక్రమార్జన కొనసాగిస్తూనే ఉన్నారు.

సబ్ రిజిస్ట్రార్ల అవినీతి సొమ్ము బినామీ పేరుతో

బినామీ సొమ్ము రియల్ ఎస్టేట్ వ్యాపారంలో..

هذه القصة مأخوذة من طبعة 01-12-2024 من AADAB HYDERABAD.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة 01-12-2024 من AADAB HYDERABAD.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من AADAB HYDERABAD مشاهدة الكل
క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి
AADAB HYDERABAD

క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి

• క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి సర్వే బృందాలను ఆదేశించిన కలెక్టర్ ప్రతీక్ జైన్

time-read
1 min  |
20-01-2025
అర్హులకు రేషన్ కార్డు జారీ చేస్తాం
AADAB HYDERABAD

అర్హులకు రేషన్ కార్డు జారీ చేస్తాం

ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

time-read
1 min  |
20-01-2025
చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ ఫామ్లోకి వస్తాడు..దంచికొడుతడు : సురేశ్ రైనా
AADAB HYDERABAD

చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ ఫామ్లోకి వస్తాడు..దంచికొడుతడు : సురేశ్ రైనా

ఇటీవల పేలవమైన ఫామ్తో ఇబ్బందులుపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో భారీగా పరుగులు సాధించి మళ్లీ ఫామ్లోకి వస్తాడని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆశాభావం వ్యక్తం చేశాడు.

time-read
1 min  |
20-01-2025
ప్రమాద రహిత పట్టణంగా కొత్తగూడెంను తీర్చి దిద్దుదాం
AADAB HYDERABAD

ప్రమాద రహిత పట్టణంగా కొత్తగూడెంను తీర్చి దిద్దుదాం

- ట్రాఫిక్ నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత - రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత

time-read
1 min  |
20-01-2025
సర్వమత సమ్మేళనానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా
AADAB HYDERABAD

సర్వమత సమ్మేళనానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా

• కొత్త రేషన్ కార్డులు అర్హులందరికీ అందిస్తాం.. • రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

time-read
2 mins  |
20-01-2025
అభివృద్ధి బాధ్యత కేంద్రానిదే
AADAB HYDERABAD

అభివృద్ధి బాధ్యత కేంద్రానిదే

• ఆరు నెలల్లో ఏ ప్రధాని మోదీ • ఏపీలో కేంద్రం సాయం మూడింతలు ఉంటుంది

time-read
1 min  |
20-01-2025
గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి
AADAB HYDERABAD

గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

time-read
2 mins  |
20-01-2025
కాంగ్రెస్ హయాంలోనే క్రీడలకు పెద్దపీఠ
AADAB HYDERABAD

కాంగ్రెస్ హయాంలోనే క్రీడలకు పెద్దపీఠ

- ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -నందిగామలో ప్రీమియర్ లీగ్-8 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం - త్వరలోనే నందిగామలో క్రీడా మైదానానికి కృషి.

time-read
1 min  |
20-01-2025
“లక్షల గొంతులు.. వేల గొంతులు" గర్జనై వినిపిద్దాం.
AADAB HYDERABAD

“లక్షల గొంతులు.. వేల గొంతులు" గర్జనై వినిపిద్దాం.

- ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ

time-read
1 min  |
20-01-2025
ప్రపంచ దేశాలు తరలివస్తున్నాయి
AADAB HYDERABAD

ప్రపంచ దేశాలు తరలివస్తున్నాయి

• అంతా ప్రయాగ్ రాజ్కు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు

time-read
1 min  |
20-01-2025