ఎన్నికల కమిషనర్ ఆదేశాలు బేఖాతర్
Andhranadu|Nov 09, 2023
- రాష్ట్ర ఎన్నికల కమిషనరన్ను కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు
ఎన్నికల కమిషనర్ ఆదేశాలు బేఖాతర్

- రాష్ట్ర ఎన్నికల కమిషనరన్ను కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు

- ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలను కలెక్టర్లు... కిందిస్థాయి అధికారులు ఖాతరు చేయడం లేదు.

- ప్రతిపక్షాలు.. ప్రజల విజ్ఞప్తుల్ని కూడా బుట్టదాఖలు చేస్తున్నారు

- రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు అమలుకాకపోతే.. కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం

- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి-ఆంధ్రనాడు, నవంబర్ 8 ప్రజలు తమపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పసిగట్టిన జగన్ రెడ్డి అతని ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అవకతవకలకు తెరలేపిందని, దొంగఓట్లు సృష్టించడం.. అర్హుల ఓట్లు తొలతుని నిరంతరం కొనసాగి స్తున్నారని, ప్రత్యేకంగా దొంగఓట్ల కోసమే జగన్ రెడ్డి వాలంటీర్లు, సచివాలయవ్యవస్థను ఏర్పాటుచేసినట్టు కనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర " అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ నేతలతో కలిసి, రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఏపీ ఎన్నికల కమిషనర్ను కలి సిన అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాట లోనే మీకోసం...! 46 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఉపాధ్యాయులు.. కొం దరు ప్రభుత్వాధికారులు ఎన్నికల వ్యవస్థలో కీలకంగా పనిచేసేవారు. కానీ జగన్ రెడ్డి ఒక దుర్భుద్ధితో వాలంటీర్.. సచివాలయ వ్యవ స్థను తీసుకొచ్చాడు. మరో బీహార్ లా మారబోతోందని గవర్నర్ కు చెప్పాం. జగన్ కు నరనరాన వ్యవస్థలు ఎన్నికల ప్రక్రియలో వేలు పెట్టడం.. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడటం రివా జుగా మారింది. ఈ మాట మేం అనడం లేదు.. అన్నిపార్టీలు .. ప్రజలే అంటున్నారు. మీడియాలో వచ్చే కథనాలు కూడా ప్రజల అభిప్రాయాన్ని ధృవీకరిస్తున్నాయి.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చెట్టుకి ఓటుహక్కు కల్పించారు.

هذه القصة مأخوذة من طبعة Nov 09, 2023 من Andhranadu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Nov 09, 2023 من Andhranadu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ANDHRANADU مشاهدة الكل
జగన్ కు చంద్రబాబు పిచ్చి వీడలేదు
Andhranadu

జగన్ కు చంద్రబాబు పిచ్చి వీడలేదు

మాజీ సిఎం జగన్కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు.

time-read
1 min  |
Oct 28, 2024
పల్నాడులో డయేరియా మరణాలు
Andhranadu

పల్నాడులో డయేరియా మరణాలు

ఏపీలో డయేరియా మరణాలు వీడటం లేదు. అతిసారం సమస్యతో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు గురువారం మృతి చెందారు.

time-read
1 min  |
Oct 28, 2024
కార్యకర్తలకు న్యాయబలాన్ని అందించండి
Andhranadu

కార్యకర్తలకు న్యాయబలాన్ని అందించండి

మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

time-read
1 min  |
Oct 28, 2024
ఆరు కేన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు - మంత్రి దామోదర రాజనర్సింహ
Andhranadu

ఆరు కేన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు - మంత్రి దామోదర రాజనర్సింహ

న్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి వాకింగ్ లాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయి.

time-read
1 min  |
Oct 28, 2024
బోయకొండపై తరగని భక్తుల రద్దీ
Andhranadu

బోయకొండపై తరగని భక్తుల రద్దీ

శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.

time-read
1 min  |
Oct 28, 2024
మంత్రి అనగాని తిరుపతి రాక
Andhranadu

మంత్రి అనగాని తిరుపతి రాక

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్చార్జి అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 28, 29 తేదీల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు

time-read
1 min  |
Oct 28, 2024
ప్రతి కుటుంబానికి భరోసాగా టీడీపీ సభ్యత్వం
Andhranadu

ప్రతి కుటుంబానికి భరోసాగా టీడీపీ సభ్యత్వం

ప్రతి కుటుం బానికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి అన్నారు.

time-read
1 min  |
Oct 28, 2024
గంజాయి సాగుపై పోలీసుల దాడి
Andhranadu

గంజాయి సాగుపై పోలీసుల దాడి

- ఒకరి అరెస్టు

time-read
1 min  |
Oct 28, 2024
ఆలయ చైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి
Andhranadu

ఆలయ చైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి

పుంగనూరు శ్రీ బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవి పుంగనూరు చౌడేపల్లి మండలాలకు చెందిన వాల్మీకులకే ఇవ్వాలని రాష్ట్ర వాల్మీకి సంఘ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.

time-read
1 min  |
Oct 28, 2024
ఐఏఎస్ కు పోస్టింగులు
Andhranadu

ఐఏఎస్ కు పోస్టింగులు

- ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి అమరావతి

time-read
1 min  |
Oct 28, 2024