తక్కువ ఓటింగ్ నమోదు ప్రాంతాలపై ఫోకస్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు పూర్తి చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒక వైపు పోటీలో ఉండే అభ్యర్థుల ఖర్చు, ఎన్నికల నిర్వహణ, విధులు నిర్వహించే ఉద్యోగులకు ట్రైనింగ్ సెషన్లతో బిజీగా ఉన్న ఎన్నికల సంఘం. తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత 2019 సాధారణ ఎన్నికల్లో దేశ వ్యాప్తం గా తక్కువ ఓటు శాతం నమోదు అయినా నియోజ కార్గాలను గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచడానికి ప్రత్యేక కార్యాచరణ ను సిద్దం చేస్తోంది ఎలక్షన్ కమీషన్. ప్రజల తలరాతను మార్చే ఆయుధం ఓటు. ఓటు వేసే వయసు వచ్చిన ఓటు వేయడానికి ముందుకు రానివారు చాలా మంది ఉన్నారు. దీని వల్ల చాలా ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. ఇలా దేశ వ్యాప్తంగా తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న ప్రాంతాలను దాదాపు రెండు వందల నియోజకవర్గాలను గుర్తించింది
هذه القصة مأخوذة من طبعة Apr 11, 2024 من Praja Jyothi.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Apr 11, 2024 من Praja Jyothi.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
దేశంలో ఎక్కడా లేని విధంగా 18 వేలు కోట్లు రుణమాఫీ
రెండు లక్షల పైన రుణమాఫీ ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తాం రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడి
రేపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్
• ఓటింగుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య హోరాహోరి అమెరికాపైనే యావత్ ప్రపంచం చూపు
దేశంలో పెరుగుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య
ఎస్బీఐ కీలక రిపోర్ట్ వెల్లడి!
రైతుబంధు ఇవ్వడంలేదు..
రైతుబంధు ఉందో, లేదో తెలియదు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు
రక్తంతో కొండా మురళి చిత్రపటం
• కొండా జన్మదినం సందర్భంగా అభిమానం చాటుకున్న భూక్య మోతిలాల్ నాయక్
విద్యార్థుల అవగాహనా కోసం ఓపెన్ హౌస్ ప్రదర్శన..
పోలీస్ అమరవీరుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా చట్టాలు, ఆయుధాల మీద అవగాహన కోసం బెల్లంపల్లి-రూరల్ సి.ఐ. సయ్యద్ అఫ్ఘులుద్దీన్ స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లల కోసం ఓపెన్ హౌస్ ప్రదర్శన ఏర్పాటు చేసి.. విద్యార్థులకు చక్కటి అవకాశాన్ని కల్పించారు.
28నుంచి నవంబర్ 13 వరకూ బీసీ కులగణన
తెలంగాణ లో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 13 వరకూ బీసీ కులగణన చేపట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు.
ప్రతిష్టకు భంగం కలిగించిన బండి సంజయ్
• లీగల్ నోటీసులు పంపించిన కేటీఆర్ • నీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లం కాదు
అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆందోళన
ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన ప్రజల ఆందోళనతో రామన్నపేటలో ఉద్రిక్తత
ముత్యాలమ్మ ఆలయ ధ్వంసంపై ఆగ్రహం
హిందూ సంఘాల ఆందోళనతో ఉద్రిక్తత