విశాఖపట్నం నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : దేశంలో సంచలనం సౄఎష్టించిన హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో కీలక పురోగతి సాధించామని విశాఖ రవిశంకర్ తెలిపారు. కంబోడియా బాధితుల్లో విశాఖపట్నంకు చెందిన 58 మందిని రక్షించి, శుక్రవారం నగరానికి తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. ఈ ముఠా వెనుక ఉన్న చైనా గ్యాంగ్‌ను పట్టుకుంటామని సీపీ తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేపట్టింది.
هذه القصة مأخوذة من طبعة May 25, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 25, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
జమిలి ఎన్నికలు ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకం కాదు
యుసిసి కూడా త్వరలోనే అమలు రాజ్యాంగాన్ని, దేశాన్ని గౌరవించనివారు అర్థం చేసుకోలేరు • కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
సంజయ్ రౌత్ప కార్యకర్తల దాడి?
• ఉద్ధవ్ థాక్రే నివాసంలోనే ఘటన • రౌత్ ను గదిలో బంధించిన కార్యకర్తలు!
సైబర్ నేరాలకు అడ్డా వాట్సప్
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదికలో వెల్లడి
2025 లాభాల్లో స్టాక్ మార్కెట్లు
• 368 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ • 98 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
కుప్పంలో క్రాక్ అకాడమీ మెగా స్కాలర్షిప్ పరీక్ష
క్రాక్ అకాడమీ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగమైన ఈ చొరవ, ఈ ప్రాంతం నుండి విద్యా ప్రతిభను గుర్తించడం మరియు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
దయచేసి కేసీఆర్ ప్రస్తావన వద్దు
• సభలో హరీష్ క్కు పొన్నం వినతి • కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం
మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఫైర్
• మన్మోహన్ సింగ్ మీద కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పాటిదో
సీఎం రేవంత్ ఎందుకు గొప్పో ?
• పవన్ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ ఇచ్చిన హామీలను అమలు చేయనందుకా ఎని ఎద్దేవా
ఈడీ అత్యుత్సాహం
• ఈడీ ద్వారా నోటీస్ వచ్చింది.. దానిలో ఏమి అనుమానం లేదు • కోర్టు చెబితే ఈడీ, ఏసీబీ ఇక ఏది కూడా ఉండదు • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇంటిపోరు కారణంగా పార్టీని వీడిన మాజీ ఐఏఎస్ అధికారి
• అధికారిగా సమర్ధుడే... కానీ అంతర్గత రాజకీయాల్లో నెట్టుకు రాలేకపోయారు • విబేధాల పరిష్కారానికి ప్రయత్నించని వైసీపీ