కుప్పం .. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. ఇక్కడి ఎన్టీఆర్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుప్పం ప్రజలపై వరాల జల్లు కురిపించారు. కుప్పంను అన్ని విధాలా అభివౄఎద్ధి చేసే బాధ్యత తనదని ప్రకటించారు. అదే సమయంలో కుప్పంలో అసాంఘిక శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని స్పష్టం చేశారు. కుప్పంలో రౌడీయిజానికి స్థానం లేదని ఉద్ఘాటించారు.
నేను 1989లో మొట్టమొదటిసారిగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అప్పట్లో పలమనేరు నుంచి కుప్పంకు నేరుగా రోడ్డు ఉండేది. అది కూడా సింగిల్ రోడ్డు. నాడు టెలిఫోన్లు లేవు, కాలేజీలు లేవు. చిత్తూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతం కుప్పం నుంచే పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. కుప్పంను నా నియోజకవర్గంగా ఎంపిక చేసుకోవడానికి కారణం ఇదే. ఇక్కడ జరిగిన ప్రతి అభివౄఎద్ధి వెనుక టీడీపీ ఉంది.
ఈ అభివౄఎద్ధి పనులన్నీ మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను.
2019 నుంచి 2024 వరకు సాగిన పాలనను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అదొక పీడకల వంటిది.
అరాచకం, అప్రజాస్వామ్యం... దౌర్జన్యాలు, రౌడీయిజంతో రెచ్చిపోయారు. నా జోలికే వచ్చారంటే పరిస్థితి ఎలా తయారైందో చూడండి. ఎక్కడో కేజీఎఫ్ అనుకుంటే అక్కడ బంగారం గనులు వచ్చాయి... కానీ కేజీఎఫ్ ను మరిపించేలా కుప్పంలో గ్రానైట్ దోపిడీ జరిగింది.
هذه القصة مأخوذة من طبعة June 26, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 26, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
అభిమాని బైక్పై ధోనీ రయ్ రయ్..
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఏ విషయమైనా ఆసక్తికరమే.
10 వికెట్లు పడగొట్టిన జడ్డూ భాయ్..కపిల్ దేవ్ రికార్డు బ్రేక్
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వరుసగా రికార్డులు సృష్టిస్తున్నారు.
జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం
ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది • డీఎంకేతోపాటు బీజేపీ పై టీవీకే అధినేత విజయ్ జిల్లా ఆఫీసు బేరర్లు, కార్యవర్గ సభ్యులతో తొలిసారి సమావేశం • పార్టీ బలోపేతంపై 26 తీర్మానాల ఆమోదం
ఎలాగైనా అధికారంలో కొనసాగడమే ప్రధాని మోడీ లక్ష్యం
• వ్యాపార వేత్తల ప్రయోజనాలకే మోడీ ప్రాధాన్యత • పారిశ్రామిక వేత్తల కోసం మాత్రమే కేంద్రం పనిచేస్తోంది • కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ
బంగారం ధర తగ్గిందోచ్..!
సామాన్యులకు ఊరట కల్గిస్తున్న రేట్లు
స్టాక్ మార్కెట్లపై సర్వత్రా ఆసక్తి
అమెరికా ఎన్నికల వేళ గత వారం స్వల్పంగా పెరిగిన షేర్ మార్కెట్ ఈ వారం పలు షేర్లపై కన్నేసిన ఇన్వెస్టర్లు
తెలంగాణ అంధ కళాకారునికి అరుదైన గౌరవం..
ప్రతిష్ఠాత్మక అవార్డుతో సత్కరించిన కర్ణాటక సర్కార్ • రాజ్యోత్సవ అవార్డుతో పాటు 5 లక్షల నగదు పురస్కారం
9న సీ ప్లేన్ సర్వీస్ లాంచ్
• సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన • శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో ఉన్న స్థలాలకు మహర్దశ
పవన్కు పేర్ని స్ట్రాంగ్ కౌంటర్
• పవన్ బెదిరింపులకు వైసీపీ కార్యకర్తలు భయపడరు
పీవీ నరసింహారావు పేరున జిల్లా ఏర్పడాలి
• కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యలు చెప్పే స్వేచ్ఛ ఉంది. • పౌర సమాజం ముచ్చట కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం