క్రికెటర్ హనుమ విహారికి నారా లోకేష్ అండ
Suryaa|June 26, 2024
విహారీ తిరిగొచ్చేయ్... నీకు మా పూర్తి సహకారం ఉంటుంది • మంత్రి నారా లోకేశ్ను కలిసిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారి • లోకేశ్కు శుభాకాంక్షలు తెలిపిన విహారి • విహారితో భేటీ సంతోషం కలిగించిందన్న మంత్రి లోకేశ్ • గత ప్రభుత్వ హయాంలో అతడు రాజకీయ దౌర్జన్యానికి గురయ్యాడని వెల్లడి • విహారి తిరిగి ఆంధ్రాకు వచ్చేయాలని లోకేశ్ సూచన
క్రికెటర్ హనుమ విహారికి నారా లోకేష్ అండ

టీమిండియా క్రికెటర్ హనుమ విహారి నేడు ఏపీ మంత్రి నారా లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిశాడు. పుష్పగుచ్చం అందించి మంత్రి లోకేశ్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించారు. ఇవాళ భారత క్రికెటర్ హనుమ విహారిని కలవడం సంతోషం కలిగించింది. అతడు రాజకీయ దౌర్జన్యం బారినపడిన వ్యక్తి. గత ప్రభుత్వ హయాంలో వేధింపుల కారణంగా ఆంధ్రా క్రికెట్ ను వదిలి వెళ్లే పరిస్థితులు సౄఎష్టించడం సిగ్గుచేటు.

ఆంధ్రప్రదేశ్ కు తిరిగి రావాలని, మరోసారి తెలుగు ప్రజలు గర్వించేలా క్రికెట్లో రాణించాలని నేను హనుమ విహారిని కోరాను.

అతడికి మా సంపూర్ణ సహకారం ఉంటుంది అని నారా లోకేశ్ పేర్కొన్నారు.

هذه القصة مأخوذة من طبعة June 26, 2024 من Suryaa.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 26, 2024 من Suryaa.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من SURYAA مشاهدة الكل
త్వరలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు
Suryaa

త్వరలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు

• రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు షురూ సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది

time-read
1 min  |
July 08, 2024
వాట్సప్ సమాచారంతో సమస్య పరిష్కారం
Suryaa

వాట్సప్ సమాచారంతో సమస్య పరిష్కారం

• 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన యువనేత • లోకేష్కు కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగ విద్యార్థి మారుతీ పృధ్వీ సత్యదేవ్

time-read
2 mins  |
July 08, 2024
నేడు విజయవాడకు తెలంగాణ సీఎం
Suryaa

నేడు విజయవాడకు తెలంగాణ సీఎం

• విజయవాడలో జరిగే వైఎస్ వర్ధంతి కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి

time-read
1 min  |
July 08, 2024
వివిధ రంగాల ప్రతినిధులతో ఆర్థికమంత్రి భేటీ
Suryaa

వివిధ రంగాల ప్రతినిధులతో ఆర్థికమంత్రి భేటీ

వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ కోసం పలు సూచనలు 23న ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారాం 'భవిష్యత్ దృష్టి'తో అనేక చారిత్రాత్మక చర్యలు, ప్రధాన ఆర్థిక నిర్ణయాలు

time-read
1 min  |
July 08, 2024
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Suryaa

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

• ఎపిలో ఇంకొన్ని చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల భారీగా కురిసే అవకాశం

time-read
1 min  |
July 08, 2024
తెరపైకి ప్రత్యేక హోదా
Suryaa

తెరపైకి ప్రత్యేక హోదా

• ఉద్యమానికి సిద్దమౌతున్న వామ పక్షాలు • అధికార పార్టీపై వత్తిడి తీసుకు వస్తున్న రాష్ట్ర కాంగ్రెస్

time-read
2 mins  |
July 08, 2024
వైద్యం కోసం ప్రజలు ఎక్కడికీ వెళ్లక్కర్లే
Suryaa

వైద్యం కోసం ప్రజలు ఎక్కడికీ వెళ్లక్కర్లే

• జమ్మూలోని ప్రసిద్ధ శ్రీ రఘునార్జీ ఆలయాన్ని సందర్శించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు

time-read
1 min  |
July 08, 2024
నెతన్యాహుకు నిరసన సెగలు!
Suryaa

నెతన్యాహుకు నిరసన సెగలు!

• హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమవారిని విడిపించాలని నిరసనలు

time-read
1 min  |
July 08, 2024
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు
Suryaa

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు

ఇస్కాన్ టెంపుల్ వద్ద జగన్నాథ రథయాతను ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్

time-read
1 min  |
July 08, 2024
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్
Suryaa

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్

ప్రతి అర్జీదారుని సమస్య స్వయంగా ఆ లు స క స ని పరిష్కరించడానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ జల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద( అన్నారు. ఆదివారం స్థానిక జవ్వారు పేటలో నియోజకవర్గ కార్యా లయం వద్ద మంత్రి కొల్లు రవీంద ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

time-read
1 min  |
July 08, 2024