• దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక జిఓ విడుదల
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబిఎ చేసి చదువు విలువ తెలిసిన రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ దివ్యాంగ విద్యార్థులు తమ దౄఎష్టికి తెచ్చిన ఓ సమస్యపై మెరుపువేగంతో స్పందించి 25 మంది భావిభారత పౌరుల బంగారు భవిష్యత్తును కాపాడారు. మంత్రి చూపిన చొరవ కారణంగా ఆ విద్యార్థులు దేశవ్యాప్తంగా పేరెన్నిక గన్న ఐఐటి, ఎన్ఐటి వంటి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందగలిగారు. విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతీ పౄఎధ్వీ సత్యదేవ్ ఈ ఏడాది నిర్వహించిన జెఇఇ అడ్వాన్న పరీక్షలో దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకు సాధించాడు.
هذه القصة مأخوذة من طبعة July 08, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 08, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
అమెరికాలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం
నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలాహారిస్ పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు
• దేశంలో 22 లక్షల మందికి పీఎం యోజన కింద గృహాలు మంజూరు
రామమందిర ప్రారంభోత్సం డ్యాన్స్ ఈవెంట్
• రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
మౌల్వి నోటి నుంచి 'రామ్ రామ్'
• దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసిన వ్యక్తులు ఇప్పుడు 'రామ్ రామ్' అంటున్నారు
సీబీఎస్ఈ బోర్డు సంచలన నిర్ణయం
• భారత్తో పాటు 26 దేశాల్లో 44 లక్షల మంది హాజరయ్యే అవకాశం
జపాన్ కు భారీ వరద ముప్పు
• ఎమర్జెన్సీ హెచ్చరిక జారీ • సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు ఆదేశాలు
వాయుసేన తదుపరి చీఫ్గా అమర్ ప్రీత్ సింగ్
త్రివిధ వాయు సేనకు దళాల్లో ఒకటైన తదుపరి అధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నియమితులయ్యారు.
మణిపూర్ లో హై అలర్ట్
మయన్మార్ నుంచి 900 మంది మిలిటెంట్ల ఎంట్రీ!
నా వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం
అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. సిక్కులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి
• కమిషనర్ ఆమ్రపాలి కాట