శ్రీలంక పర్యటన తర్వాత టీమిండియాకు లాంగ్ బ్రేక్ లభించింది. 42 రోజుల అనంతరం మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది. బంగ్లాదేశ్తో జరిగే రెండు టెస్ట్ సిరీస్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ వున: ప్రారంభం కానుంది. వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. దాంతో అత్యుత్త టెస్ట్ టీమ్ను ఎంపిక చేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్, సెలెక్టర్లు మాస్టర్ ప్లాన్ రచించారు. అందుకు ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులిప్ ట్రోఫీ 2024ని ఉపయోగించుకోవాలను కుంటున్నారు. ఇప్పటికే టీమిండియా స్టార్ ఆటగాళ్లందరిని దులీప్ ట్రోఫీ ఆడాలని ఆదేశించారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ తదితర ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్లోకి రీఎంటఇవ్వనున్నారు.
هذه القصة مأخوذة من طبعة August 13, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 13, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
కుప్పంలో క్రాక్ అకాడమీ మెగా స్కాలర్షిప్ పరీక్ష
క్రాక్ అకాడమీ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగమైన ఈ చొరవ, ఈ ప్రాంతం నుండి విద్యా ప్రతిభను గుర్తించడం మరియు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
దయచేసి కేసీఆర్ ప్రస్తావన వద్దు
• సభలో హరీష్ క్కు పొన్నం వినతి • కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం
మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఫైర్
• మన్మోహన్ సింగ్ మీద కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పాటిదో
సీఎం రేవంత్ ఎందుకు గొప్పో ?
• పవన్ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ ఇచ్చిన హామీలను అమలు చేయనందుకా ఎని ఎద్దేవా
ఈడీ అత్యుత్సాహం
• ఈడీ ద్వారా నోటీస్ వచ్చింది.. దానిలో ఏమి అనుమానం లేదు • కోర్టు చెబితే ఈడీ, ఏసీబీ ఇక ఏది కూడా ఉండదు • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇంటిపోరు కారణంగా పార్టీని వీడిన మాజీ ఐఏఎస్ అధికారి
• అధికారిగా సమర్ధుడే... కానీ అంతర్గత రాజకీయాల్లో నెట్టుకు రాలేకపోయారు • విబేధాల పరిష్కారానికి ప్రయత్నించని వైసీపీ
ఇకపై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్
• ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్స్ ఏర్పాటు • ప్రివెంటివ్ హెల్త్ కేర్ కు ప్రాధాన్యం ఇచ్చేలా వైద్య శాఖ ప్రణాళికలు
అధికారులపై దాడులు చేసేవారిని వదిలిపెట్టం: హెూం మంత్రి
కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అనుకుంటున్న ఎంపిడిఒ జవహర్ బాబుతో హూం శాఖ మంత్రి అనిత ఫోన్ లో మాట్లాడారు.
రాజ్యాంగ రచనలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం
• చరిత్రతో వినూత్నంగా అసెంబ్లీ కేలండర్ • ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రభుత్వాలు మారినా..విధానాలు మారలేదు
రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఆరు నెలలు గడిచిన విధానాలు మాత్రం మారలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు