వచ్చే మార్చి నుంచి అమలుకు ప్రణాళిక
రైతు భరోసా కేంద్రాలకు అందుబాటులో డ్రోన్లు
కల్తీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు
వ్యవసాయం, ధాన్యసేకరణపై సిఎం జగన్ సమీక్ష
విజయవాడ, నవంబరు 7, ప్రభాతవార్త ప్రతినిధి: వ్యవసాయరంగంలో ప్లాంట్ డాక్టర్సు కాన్సెప్ట్‌ను వచ్చే ఏడాది మార్చి నుంచి అమలు కచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేసారు. ప్రతి రైతు భరోసా కేంద్రానికి వ్యవసాయాధికారి(ప్లాంట్) తరచు వెళ్ళాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు.భూసార పరీక్షలు చేసే పరికరాలను ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు.ఈ పరికరాలను అన్ని ఆర్బీకెల్లో అందుబాటులో ఉంటుంది లేని కచ్చితంగా వ్యవసాయాధికారులు గమనించి చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం ధరల విషయంలో రైతుకు తక్కువ ధరకు అమ్ముకునే అవకాశం వచ్చిందనే మాట ఎక్కడా రాకూడద న్నారు. దీనిపై అధికారులు సవాల్‌గా తీసుకోవాల న్నారు. రబీ తరుణం వసున్నందున రైతులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు వ్యవసాయాధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువులు విత్తనాలు అన్ని రకాలుగా రైతులకు కావాల్సి వన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక డ్రోన్ ఉంచేలా కార్యచరణ సిద్ధం చేయాలన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి నుంచి ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేసేందుకు పూర్వరంగంలో ఏర్పాట్లు వేగవంతంగా జరగాలన్నారు.భూసార పరీక్షలు కారణంగా ఏఎరువులు వాడాలి?, ఎంతమేర వాడాలన్న దానిపై స్పష్టత వస్తుంద న్నారు. దీని వల్ల పెట్టుబడి తగ్గుతుందన్నారు.దిగుబడులు కూడా పెరుగుతాయన్నారు. భూసారాన్ని పరిరక్షించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.
هذه القصة مأخوذة من طبعة November 08, 2022 من Vaartha AndhraPradesh.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 08, 2022 من Vaartha AndhraPradesh.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం
అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్
సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'
అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని
అప్రూవర్ దస్తగిరి ఆందోళన
మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు
ఇఫ్తార్ విందులో సిఎం జగన్
చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు
ఇక వేగంగా కొనుగోళ్లు మిల్లెట్ల ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టి జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటు: సిఎం జగన్
రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు
పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు భారీగా పెట్టుబడులకు ముందుకు వస్తున్న దేశ, విదేశీ సంస్థలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వర్సిటీ నిర్మాణం: సిఎం జగన్
బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి
రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి
పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు
ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు
మా విధానంలో మార్పేమీ లేదు ప్రజాప్రయోజనాలకే పెద్దపీట మీడియాతో మంత్రి బొత్త
కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు
కృష్ణా జిల్లా కలెక్టరుగా పి, రాజాబాబు నియమితులచ్చారు.ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా చేస్తున్న రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్‌గా చేసింది.