'భారతరత్న'తో గౌరవించిన కేంద్రప్రభుత్వం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: హరిత విప్లవంతో భారత వ్యవసాయ రంగం ముఖచిత్రాన్ని మార్చేసిన ఎం. ఎస్. స్వామినాథను తాజాగా కేంద్రప్ర భుత్వం అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. తినే ప్రతి గింజపై మన పేరు ఉంటుందంటారు.భారతీయులకు దాన్ని సార్థకం చేసి పెట్టిన వ్యక్తి దివంగత ఎం.ఎస్.స్వామినాథన్. మన దేశ వ్యవసాయ రంగంలో ఆయన పెనుమార్పులు తీసుకొచ్చిన భగీరథుడు.ఈరోజు ధాన్యం నిల్వల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించి ఇతర దేశాలకు ఆహారోత్ప త్తులను ఎగుమతి చేస్తుందంటే దానికి కారణం..ఆయన చేసిన పరిశోధనలు, తీసుకొచ్చిన మార్పులే. హరిత విప్లవంతో భారత పంట పొలాల ముఖచిత్రం మార్చేశారు. పాడిపంటలే దేశ ప్రగతికి నిజమైన గీటురాళ్లని నమ్మారు.అందుకే.. ఆయనను భారత హరిత విప్లవ పితా మహుడని ఈ దేశం గొప్పగా కీర్చించుకుం టుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత భారతరత్న పురస్కారంతో గౌరవించింది.
هذه القصة مأخوذة من طبعة February 10, 2024 من Vaartha.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 10, 2024 من Vaartha.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్న కవిత
బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.
ఘనంగా ముగిసిన కోటి దీపోత్సవాలు
భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
పూరి గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి
పూరి గొంతులో ఇరుక్కొని ఓ విద్యార్ధి మృతి చెందిన సంఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మహారాష్ట్ర పిసిసీచీఫ్ నానాపాటోల్ రాజీనామా
కాంగ్రెస్ ఓటమికి నైతికబాధ్యతగా వైదొలగుతున్నట్లు ప్రకటన
మందుపాతరల వినియోగాన్ని నిలిపివేయండి
ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్
రోప్‌వే ప్రాజెక్టుతో మాకు ఉపాధికరవు
వైష్ణోదేవి మందిర ప్రాంతంలో ఆందోళనలు
సామ్యవాద,లౌకిక పదాలు తొలగించలేం
రాజ్యాంగపీఠిక పిటిషన్ల విచారణపై సుప్రీం తీర్పు
షిండేశివసేనలో చేరిన కాంగ్రెస్ రెబల్
అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్ నాథషిండేకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్ రెబెల్ మనోజిండే ఎన్నికలు ముగిసిన వెంటనే శివసేన గూటికి చేరారు.
పెళ్లికొడుకు మెడలోని కరెన్సీదండతో ట్రక్ డ్రైవర్ మాయం
వెంబడించి మరీ దండను తెచ్చుకున్న వరుడు
వాయుకాలుష్యం తగ్గేవరకూ నిబంధనలు సడలించలేం
ఢిల్లీ పరిస్థితిపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు