![సవాళ్లు, సంక్షోభంలో ప్రపంచ దేశాలు](https://cdn.magzter.com/1597827880/1719090791/articles/ksPtG9N491719160385573/1719160558225.jpg)
న్యూయార్క్, జూన్ 22: ప్రపంచం తీవ్రస్థాయిలో సవాళ్లను ఎదుర్కొంటున్నదని, ఓవైపు వివా దాలు, మరోవైపు వాతావరణ మార్పుల్లో అత్యవసర పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా జీవన వ్యయసంక్షోభాలు పెరిగిపోయాయయని వీటిని అరికట్టేందుకు ముందు దేశాలు దృష్టిసా ధించాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటర్రెస్ వ్యాఖ్యా నించారు. ప్రస్తుత సంక్షోభం వల్లనే దేశాల్లో దశాబ్దాలుగా జరిగిన అభివృద్ధి ప్రయోజ నాలు ప్రతికూలదిశలోకి వెళుతున్నాయని ఆందోళన వ్యక్తంచేసారు. అనేక దేశాలు 2030 అజెండా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో కూడా సతమతం అవుతున్నాయని చెప్పారు.
هذه القصة مأخوذة من طبعة June 23, 2024 من Vaartha.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 23, 2024 من Vaartha.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
![కేజ్రివాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వు చేసిన ఢిల్లీ హైకోర్టు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1769040/voW43Fcvz1721268814753/1721268875126.jpg)
కేజ్రివాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వు చేసిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిం ద్ కేజ్రివాల్ బెయిల్ పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది.
![ఎపిలో మూడు చోట్ల కొత్త ఎయిర్‌పోర్టులు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1769040/3yIAEIGOd1721268747817/1721268809978.jpg)
ఎపిలో మూడు చోట్ల కొత్త ఎయిర్‌పోర్టులు
కేంద్రం లోను, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండటంతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
![సుధీర్‌రెడ్డికి అస్వస్థత: పరామర్శించిన కెటిఆర్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1769040/7EbVHj0UR1721268649482/1721268733907.jpg)
సుధీర్‌రెడ్డికి అస్వస్థత: పరామర్శించిన కెటిఆర్
చికెన్ గున్యాతో బాధపడుతున్న సుధీర్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
![ఉద్యోగాలకోసం తొక్కిసలాట](https://reseuro.magzter.com/100x125/articles/23148/1769040/FAm-B34dC1721268543691/1721268620187.jpg)
ఉద్యోగాలకోసం తొక్కిసలాట
ఉద్యోగాలకోసం నిర్వహిం చిన రిక్రూట్మెంట్ డ్రైవ్ తొక్కిసలాటగా మారింది.
![నా కొడుకు తప్పు చేసి ఉంటే ఉరి తీయండి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1769040/ViqBERabU1721268484250/1721268544442.jpg)
నా కొడుకు తప్పు చేసి ఉంటే ఉరి తీయండి
కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ
![యుపి సిఎం, డిప్యూటీ సిఎం మధ్య విభేదాలు!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1769040/rPEzKCqA01721268395255/1721268466825.jpg)
యుపి సిఎం, డిప్యూటీ సిఎం మధ్య విభేదాలు!
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు మధ్య బేదాభిప్రాయాలు ఉన్నాయంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
![పోలీస్ స్టేషన్లోనే తల్లికి నిప్పంటించిన తనయుడు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1769040/groG49Wwi1721268326610/1721268393940.jpg)
పోలీస్ స్టేషన్లోనే తల్లికి నిప్పంటించిన తనయుడు
ఉత్తరప్రదేశ్‌లోని ఆలిగఢ్ లో ఈ సంఘటన జరిగింది.మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భూమి వివాదం నేపథ్యంలో ఒక కుటుంబం ఖైర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
![ధోవతి, తలపాగాతో వచ్చిన రైతును అడ్డగించిన మెట్రోమాల్ సెక్యూరిటీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1769040/tVRd6ngQJ1721268229539/1721268325503.jpg)
ధోవతి, తలపాగాతో వచ్చిన రైతును అడ్డగించిన మెట్రోమాల్ సెక్యూరిటీ
సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దిగివచ్చిన మేనేజ్మెంట్
![అమెరికాలో భారత రాయబారిగా వినయ్క్వాట్రా](https://reseuro.magzter.com/100x125/articles/23148/1769040/A763f7Bc21721268158537/1721268229491.jpg)
అమెరికాలో భారత రాయబారిగా వినయ్క్వాట్రా
రిటైర్డ్ దౌత్యవేత్త వినయ్ క్వాట్రాను కేంద్ర ప్రభుత్వం అమెరికా తదుపరి రాయబారిగా నియమించింది.
![హర్యానాలో అగ్నివీర్లకు 10% రిజర్వేషన్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1769040/hIjBbT4Dp1721268065419/1721268159697.jpg)
హర్యానాలో అగ్నివీర్లకు 10% రిజర్వేషన్
హర్యానాలోని పోలీస్, మైనింగ్ గార్డు ఉద్యోగాల్లో అగ్నివీర్ల కోసం పది శాతం ఉద్యోగాలు రిజర్వు చేస్తున్నట్లు ముఖ్య మంత్రి నాయబ్సంగ్ సైనీ ప్రకటించారు.