హైదరాబాద్, ఆగస్టు 31,ప్రభాతవార్త: అక్రమ నిర్మాణాల కూల్చి వేతలే లక్ష్యంగా హైడ్రాదూసుకుపోతున్న హైడ్రా తాజాగా చెరువుల్లో నిర్మాణదారులకు అను మతులు ఇచ్చిన అధికారులపై దృష్టిసారించింది. ఇటీవల చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఇటీవల ఆరా తీసిన హైడ్రా తొలిదశలో మొత్తం ఆరుగురు అధికారులపై కేసులు పెట్టింది. హైడ్రా అధికారుల ఫిర్యాదుతో
ఈవోడబ్ల్యూ వింగ్ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కేసులు నమోదు చేశారు. హెచ్ఎండీఏ సిటీప్లానర్ రాజ్కుమార్, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్, చందానగర్ జిహెచ్ ఎంసి డిప్యూటీ కమిషనర్ సనర్ సుదామ్స్, బాచుపల్లి తహసీల్దార్ పూల్సంగ్, నిజాంపేట్ మున్సిపల్ కమి షనర్ రామకృష్ణ మేడ్చల్ -మల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివా సు లుపైనా ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఇప్పటి వరకు నిజాం పేట్ మున్సిపల్ కమిషనర్పై ఉన్నతాధికారులు బదిలీవేటు వేసిన విషయం తెలిసిందే..
هذه القصة مأخوذة من طبعة September 01, 2024 من Vaartha.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 01, 2024 من Vaartha.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
టాప్ 6లో కీలక మార్పులు
టీమిండియా ప్లేయింగ్ లో మార్పు
ఎస్ఎంఎస్లను మాయం చేయడమే గూగుల్ టార్గెట్!
అంతర్గత కంప్యూటర్లో భాగంగా పంపి న కొన్ని రకాల సందేశాలను డిలీట్ చేసేయాలని టెక్ దిగ్గ జం గూగుల్ తన ఉద్యోగులకు కొన్నేళ్లుగా చెబుతోంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పై నిషేధం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2025 సీజను ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్కు భారీ షాక్ తగలింది.
ఆసియా ఛాంపియన్గా భారత్
హాకీ జట్టును విజయ పథంలో నిలిపిన దీపిక చైనాకు షాకిచ్చి మూడోసారి అరుదైన రికార్డు
చైనా వరల్డ్ టూర్లో భారత్ శుభారంభం
బ్యాడ్మింటన్ టోర్నీలో మెరిసిన షట్లర్లు
నటి కస్తూరికి బెయిల్
తమిళనాట తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో 14 రోజుల రిమాండ్ పడిన నటి కస్తూరికి ఊరట లభిం చింది.
గూగుల్ గుత్తాధిపత్యానికి అమెరికా చెక్!
గూగుల్ ఏకఛత్రాధి పత్యానికి గండి కొట్టేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు అక్కడి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 23 పేజీల ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది.
మహాయుతి వర్సెస్ మహావికాస్
మహారాష్ట్రపై ఎవరికివారే విక్టరీ భాష్యాలు
కసబ్పై విచారణ అంతా పారదర్శకమే
యాసిన్ మాలిక్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
గాజాపై కొనసాగుతోన్న ఇజ్రాయెల్ దాడులు
ఇప్పటివరకు 44 వేలకుపైగా మరణాలు పాలస్తీనా మంత్రిత్వ శాఖ వెల్లడి