ఉత్తమ జీవితానికి పునాది..
Vaartha-Sunday Magazine|June 18, 2023
- యామిజాల జగదీశ్
- డా|| బి.మధుసూదన్ రెడ్డి
ఉత్తమ జీవితానికి పునాది..

“నైపుణ్యాలను సరైన ధరకు అమ్ముకోవాలేగాని, ఆత్మను అంతరాత్మను ఎన్నటికీ అమ్ముకోరాదని" నాటి అమెరికా అధ్యక్షులు అబ్రహమ్ లింకన్ పేర్కొనడం మనకు తెలుసు. దీనిని మనందరం గుర్తుంచుకోవాలి.

జీవితానికి గుర్తింపునిచ్చేది విజ్ఞాన వివేకాలయితే, జీతానికి మూలం ఉద్యోగ సాధన నైపుణ్యాలు అవుతాయి.ఉద్యోగం సాధించిన తరువాత వేతన ప్యాకేజీ విషయం చర్చకు వస్తుంది. శాస్త్ర సాంకేతిక ప్రతిభతో పాటు జీవన నైపుణ్యాలు అలవరచ్చుకోవటం ముఖ్యమైన అంశంగా తోస్తుంది.

ఈ అంశాల్లో మన పరిజ్ఞానం, ప్రతిభను బట్టి మాత్రమే వార్షిక వేతనంతో పాటు ఉద్యోగ హోదా ఆధారపడి ఉంటాయి. నైపుణ్య సంపద గలవారి వెంట ధనం, గౌరవం, హోదా వస్తాయి. అత్యున్నత నైపుణ్యాలు ప్రదర్శించేవారికి కోరుకున్న వేతనాన్ని ఇచ్చేందుకు సంస్థలు సంకోచించవు.వేతనాన్ని యాచించక, శాసించి పొందే స్థితి ఉండాలని నేటి యువత భావించాలి. మన వేతనాన్ని మనమే డిమాండ్ చేసి పొందేందుకు మనం అలవర్చుకున్న పలు ఆకర్షణీయ నైపుణ్యాలు దోహదపడతాయి.

నైపుణ్యాలను సానబెట్టుకోవాలి

విద్యార్థులు ఉన్నప్పటికీ ఉద్యోగ సాధనకు గట్టి పోటీ ఉంటుందని మనకు తెలుసు. వ్యక్తిగత, శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలు మాత్రమే ఉద్యోగంలో ఎంపికకు, ఎదుగుదలకు ఉపయోగపడతాయి.నిరంతరం నైపుణ్యాలను సానబెట్టుకుంటూ ముందుకు సాగాలి.గెలవాలనే ప్రగాఢ వాంఛలోంచి విజయ ప్రస్థానం ప్రారంభమవుతుంది. మనం ఎంచుకున్న రంగంలో అగ్రస్థానంలోకి దూసుకుపోయే మార్గాలను అన్వేషించుకుంటూ అడుగులు ముందుకు వేయాలి. ప్రతిరోజు కొత్తదనాన్ని కోరుకోవాలి. నేటి ప్రయత్నం విఫలమైనా, అది రేపటి గెలుపుకు పునాది అవుతుందని గుర్తుంచుకోవాలి.వైఫల్యంలోంచి కసి జనించి, నిరాశ దూరం కావాలి. నైపుణ్యాల్లో నిష్ణాతులయిన వారందరిలో ఆత్మవిశ్వాస నిధి కనిపిస్తుంది. ప్రతి అడుగు, మాట, చేతలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది.విజేతలందరిలో అంతర్గత, బాహ్య లక్షణాలు విలక్షణంగా ఉంటాయి.ఆత్మసంతృప్తి, సఫలీకృత భావం, మనశ్శాంతి, ఆనందం, భద్రత, ఆత్మవిశ్వాసం లాంటివి అంతర్గత గుర్తింపులు అవుతాయి. వేతన సవరణ, ప్రశంస, ప్రత్యేక గుర్తింపు, ప్రతిష్ఠ, ఆశావహ జీవన విధానం లాంటివి.బాహ్య లక్షణాలుగా వ్యక్తమవుతాయి.

నమ్మకాన్ని చూరగొనాలి!

هذه القصة مأخوذة من طبعة June 18, 2023 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 18, 2023 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
September 15, 2024
ఈ వారం “కార్ట్యూ న్స్"
Vaartha-Sunday Magazine

ఈ వారం “కార్ట్యూ న్స్"

ఈ వారం “కార్ట్యూ న్స్\"

time-read
1 min  |
September 15, 2024
బకాయిలు వసూలు కావాలంటే?
Vaartha-Sunday Magazine

బకాయిలు వసూలు కావాలంటే?

వాస్తువార్త

time-read
1 min  |
September 15, 2024
ప్రత్యుపకారం నిష్పలం
Vaartha-Sunday Magazine

ప్రత్యుపకారం నిష్పలం

ప్రత్యుపకారం నిష్పలం

time-read
3 mins  |
September 15, 2024
కోటలకు కోట కొండవీటి కోట
Vaartha-Sunday Magazine

కోటలకు కోట కొండవీటి కోట

ఆం ధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరు.

time-read
3 mins  |
September 15, 2024
చమత్కార శ్లోకాలు
Vaartha-Sunday Magazine

చమత్కార శ్లోకాలు

మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం.

time-read
3 mins  |
September 15, 2024
సాధన చేస్తే గణితం సులభమే!
Vaartha-Sunday Magazine

సాధన చేస్తే గణితం సులభమే!

కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి సాధన కొంతమందికి భయాన్ని (ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు.

time-read
3 mins  |
September 15, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

విజయం

time-read
1 min  |
September 15, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
September 15, 2024
మట్టి విగ్రహం
Vaartha-Sunday Magazine

మట్టి విగ్రహం

రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.

time-read
1 min  |
September 15, 2024