ఆధునిక ఆంధ్ర సాహితీ సీమలో కట్టమంచి రామలింగారెడ్డి
Vaartha-Sunday Magazine|June 18, 2023
19వ శతాబ్దంలో, తెలుగుభాష స్థితిగతులు అత్యంత శోచనీయంగా వున్న రోజులవి. 'దేశ భాషలందు తెలుగు లెస్స' ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'గా మన తెలుగుకు ప్రాశస్త్యం వున్నా, నాడు స్వభాషాభిమానం అంతగా వుండేది కాదు.
- జయసూర్య
ఆధునిక ఆంధ్ర సాహితీ సీమలో కట్టమంచి రామలింగారెడ్డి

19వ శతాబ్దంలో, తెలుగుభాష స్థితిగతులు అత్యంత శోచనీయంగా వున్న రోజులవి. 'దేశ భాషలందు తెలుగు లెస్స' ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'గా మన తెలుగుకు ప్రాశస్త్యం వున్నా, నాడు స్వభాషాభిమానం అంతగా వుండేది కాదు.


అటువంటి వాతావరణంలో తండ్రి తాతల సంప్రదాయ భాషాభిమానం, పటిష్టమైన సాహిత్య సంపత్తితో బాల్యంలోనే ప్రౌఢ కవితా శైలి అలవరచుకొన్న కట్టమంచి రామలింగారెడ్డి తన 19వ ఏట 1899లో రచించిన లఘు కావ్యం 'ముసలమ్మ మరణం', ఆంధ్ర సాహితీ రంగంలో సంచలనాన్ని సృష్టించింది. 'శ్రీమదాంధ్ర భాషాభిరంజనీ సమాజంలో బహుమాన కావ్య ప్రక్రియలో పోటీ కోసం రాసిన ఆ ఖండ కావ్యం, ఆధునికాంధ్ర సాహిత్య సీమలో వేగుచుక్కగా సాంఘిక ఇతివృత్తంతో బహుమాన కావ్య పద్ధతి అనుసరించి ప్రాచీన, ఆధునిక ఉభయ కావ్యాల మధ్య ప్రభవించిన సంధి కావ్యంగా 'ముసలమ్మ మరణం' గుర్తింపు సాధించింది.

బహుముఖ ప్రజ్ఞా ధురీణుడైన కట్టమంచి రామలింగారెడ్డి ఆధునికాంధ్ర సాహిత్య ప్రవర్తకులలో ఉత్తమ విమర్శకులుగా పేరు పొందారు.'నవయామిని' మరొక కావ్యం నవ్యత్వం, భవ్యత్వం పొందిన సుందర ఖండకావ్యం.పాశ్చాత్య కవితా ప్రభావం, సంఘ సంస్కరణోద్యమం రెండింటితో పాటు, భావ సంపద, శైలీ సాధుత్వంలో కట్టమంచివారు ఆధునికాంధ్ర కవులలో తిక్కన ప్రథమ శిష్యులని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం పేర్కొన్నారు.

هذه القصة مأخوذة من طبعة June 18, 2023 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 18, 2023 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
September 15, 2024
ఈ వారం “కార్ట్యూ న్స్"
Vaartha-Sunday Magazine

ఈ వారం “కార్ట్యూ న్స్"

ఈ వారం “కార్ట్యూ న్స్\"

time-read
1 min  |
September 15, 2024
బకాయిలు వసూలు కావాలంటే?
Vaartha-Sunday Magazine

బకాయిలు వసూలు కావాలంటే?

వాస్తువార్త

time-read
1 min  |
September 15, 2024
ప్రత్యుపకారం నిష్పలం
Vaartha-Sunday Magazine

ప్రత్యుపకారం నిష్పలం

ప్రత్యుపకారం నిష్పలం

time-read
3 mins  |
September 15, 2024
కోటలకు కోట కొండవీటి కోట
Vaartha-Sunday Magazine

కోటలకు కోట కొండవీటి కోట

ఆం ధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరు.

time-read
3 mins  |
September 15, 2024
చమత్కార శ్లోకాలు
Vaartha-Sunday Magazine

చమత్కార శ్లోకాలు

మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం.

time-read
3 mins  |
September 15, 2024
సాధన చేస్తే గణితం సులభమే!
Vaartha-Sunday Magazine

సాధన చేస్తే గణితం సులభమే!

కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి సాధన కొంతమందికి భయాన్ని (ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు.

time-read
3 mins  |
September 15, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

విజయం

time-read
1 min  |
September 15, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
September 15, 2024
మట్టి విగ్రహం
Vaartha-Sunday Magazine

మట్టి విగ్రహం

రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.

time-read
1 min  |
September 15, 2024