మనసును దోచే విడిది
Vaartha-Sunday Magazine|July 09, 2023
ఆతిధ్య రంగమంటే అభివృద్ధి చెందిన దేశాలే గుర్తొస్తాయి. విలాసవంతమైన హోటళ్లు అంటే పాశ్చాత్య దేశాలే కళ్లముందు కనబడతాయి.
మనసును దోచే విడిది

ఆతిధ్య రంగమంటే అభివృద్ధి చెందిన దేశాలే గుర్తొస్తాయి.

విలాసవంతమైన హోటళ్లు అంటే పాశ్చాత్య దేశాలే కళ్లముందు కనబడతాయి.

కానీ ఆ లగ్జరీ హోటళ్లన్నింటినీ తలదన్ని మొదటిస్థానంలో  నిలబడిన రామ్బాగ్ ప్యాలెస్ ఒకప్పుడు రాజసౌధం.కాలక్రమేణా లగ్జరీ హోటల్గా మారి మనదేశంలోని మొట్టమొదటి ప్యాలెస్ హోటల్గానూ ప్రసిద్ధి చెందింది. ఆ హోటల్లో అడుగడుగునా భారతీయ వాస్తు, సాంస్కృతిక, వారసత్వ సౌందర్యం ఉట్టిపడుతుంది. భవనం నిర్మాణం నుంచి లోపలి అలంకరణ దాకా ప్రతిదీ ప్రత్యేకమే. విలాసవంతమైన గదులు, కళ్లు మిరుమిట్లు గొలిపే షాండ్లియర్లు, దేశవిదేశాల్లో ప్రసిద్ధి చెందిన కమ్మని వంటకాలు ఒక్కసారి వెళ్తే మళ్లీ మళ్లీ రమ్మంటూ ఆహ్వానం పలుకుతుంటాయి.

ప్రేమ కానుక:

రామ్బాగ్ ప్యాలెస్ కొలువుతీరిన ప్రాంతం ఒకప్పుడు అందమైన అటవీ ప్రదేశం.1835లో మహారాజా రామ్ సింగ్-2 అర్ధాంగి తనకు ఇష్టమైన చెలికత్తె కేసర్కోసం నగరానికి దూరంగా ఓ భవనాన్ని కట్టించి ఇచ్చింది.ఆ చెలికత్తె మరణానంతరం మహారాజు ఆ భవనాన్ని స్వాధీనం చేసుకొని కొన్ని మార్పులు చేయించాడు.వేటకు వెళ్లినప్పుడు విశ్రాంతి మందిరంగా దాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. క్రమంగా ఆ భవనానికి రామ్బాగ్ అనే పేరు వచ్చింది. కొన్నేళ్లకు అదే వంశానికి చెందిన మహారాజా మాన్సింగ్-2 రామ్బగ్ను తన ప్రధాన నివాసంగా చేసుకుని 1931లో ఆ భవనాన్ని రాజమందిరంగా విస్తరించి తన భార్య అయిన మహారాణి గాయత్రీదేవికి ప్రేమకానుకగా అందించాడు.

లగ్జరీ హోటల్గా

هذه القصة مأخوذة من طبعة July 09, 2023 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 09, 2023 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
September 15, 2024
ఈ వారం “కార్ట్యూ న్స్"
Vaartha-Sunday Magazine

ఈ వారం “కార్ట్యూ న్స్"

ఈ వారం “కార్ట్యూ న్స్\"

time-read
1 min  |
September 15, 2024
బకాయిలు వసూలు కావాలంటే?
Vaartha-Sunday Magazine

బకాయిలు వసూలు కావాలంటే?

వాస్తువార్త

time-read
1 min  |
September 15, 2024
ప్రత్యుపకారం నిష్పలం
Vaartha-Sunday Magazine

ప్రత్యుపకారం నిష్పలం

ప్రత్యుపకారం నిష్పలం

time-read
3 mins  |
September 15, 2024
కోటలకు కోట కొండవీటి కోట
Vaartha-Sunday Magazine

కోటలకు కోట కొండవీటి కోట

ఆం ధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరు.

time-read
3 mins  |
September 15, 2024
చమత్కార శ్లోకాలు
Vaartha-Sunday Magazine

చమత్కార శ్లోకాలు

మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం.

time-read
3 mins  |
September 15, 2024
సాధన చేస్తే గణితం సులభమే!
Vaartha-Sunday Magazine

సాధన చేస్తే గణితం సులభమే!

కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి సాధన కొంతమందికి భయాన్ని (ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు.

time-read
3 mins  |
September 15, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

విజయం

time-read
1 min  |
September 15, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
September 15, 2024
మట్టి విగ్రహం
Vaartha-Sunday Magazine

మట్టి విగ్రహం

రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.

time-read
1 min  |
September 15, 2024