ఆసియాలో అద్భుతమైన అనేక బౌద్ధ ఆలయాలు ఉన్నాయి.కనువిందు చేసే శిల్పకళతో అలరారుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొన్ని బౌద్ధ ఆలయాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటిలో పలు ఆలయాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తించడం విశేషం.
బోరోబుదూర్ ఆలయం
ఆగ్నేయ ఆసియా ఇండోనేషియాలోని సెంట్రల్ జావాలో అద్భుతమైన బోరోబుదూర్ దేవాలయం ఉంది. దీన్నే బారోబుదూర్ అని కూడా పిలుస్తారు.అంటే 'ఎందరో బుద్దులు' అని అర్థం.ఆలయ సముదాయం ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన మత పరమైన నిర్మాణాలలో ఒకటి. ఇది ఇండోనేషియాలోని మధ్య వా మాగేలాంగ్ గల మహాయాన బౌద్ధుల పుణ్యక్షేత్రం. ఐకానిక్ బౌద్ధ స్మారక చిహ్నంగా ఈ నిర్మాణం విరాజిల్లుతోంది.ఈ పురాతన కట్టడాన్ని క్రీ.శ.780-840 మధ్య కాలంలో శైలేంద్ర రాజవంశ పాలనా కాలంలోనే లోయలో నిర్మించారు. ఈ వంశంవారు దాదాపు అయిదు శతాబ్దాల పాటు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆ తరువాత దీన్ని 1911, 1983 సంవత్సరాలలో పునరుద్దరించారు.ఇండోనేషియాలో ప్రాచీన దేవాలయాలను 'కాండి' అని పిలుస్తారు. అందువల్ల స్థానికులు ‘బోరోబుదూర్' దేవాలయాన్ని కాండీ బోరబుదూర్' అని పిలుస్తారు.
هذه القصة مأخوذة من طبعة November 26, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 26, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.