పిల్లల పెంపకం-మెలకువలు
Vaartha-Sunday Magazine|January 21, 2024
బాలల పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసంలో ఉపాధ్యాయులు, పౌర సమాజం, తల్లిదండ్రులు తమ తమ పాత్రను సకారాత్మకంగా పోషించాలి. 
డా॥బుర్ర మధుసూదన్ రెడ్డి
పిల్లల పెంపకం-మెలకువలు

నవజాతి శిశువు దశ నుంచి మేధో పరిపక్వత సాధించే స్థాయికి ఎదిగే వరకు పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు బాధ్యత వెలకట్టలేనిది.

విద్యతోపాటు బుద్ధులను, చదువుతోపాటు సంస్కారాలను, విజ్ఞానంతో పాటు వివేకాన్ని సమాంతరంగా నేర్పడంలో తల్లిదండ్రుల పాత్ర ప్రధానమైనది.తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని సమీకరించుకోవాలి లేదా అవగాహన కలిగి ఉండాలి. 'ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్' నిర్వచనం దినదినం మారుతూ వస్తున్నది. ఇంట్లో పెరగవలసిన పిల్లలు హాస్టల్ వలయాల్లో అనాధలుగా గడుపుతున్నారు. పిల్లల పెంపకానికి సంబంధించిన బాధ్యతను తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపైన వేయడానికి ముందుకు వస్తూ లక్షల్లో ఫీజులు చెల్లించడానికి కూడా సిద్ధపడుతున్నారు.పాఠశాల సమయంతో పాటు ట్యూషన్స్ వెళ్లే సంస్కృతి పెరగడంతో పిల్లలు తల్లిదండ్రులతో గడిపే సమయాన్ని మిస్ అవుతున్నారు.

తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తేవారి పిల్లల పెంపకం అసాధారణంగా ఉంటున్నది.తల్లిదండ్రులు చేసే పనులు, ప్రవర్తనలు, అలవాట్లు, ఆలోచనలు, మర్యాదలు, మానవ సంబంధాలు, సంభాషణల నుండి పిల్లలు పరోక్షంగా అమూల్యమైన విషయాలనే నేర్చుకుంటారు.ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ప్రాధాన్యం బాధ్యతగల విజయవంతమైన పౌరులుగా తమ పిల్లలు ఎదగడానికి తల్లిదండ్రుల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలను 'ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్' (పిల్లల పెంపకం కళలో తల్లిదండ్రుల పాత్ర' అంటాం.ఐదేండ్లవరకు పిల్లలు ఇళ్లనే పంజరంలో తల్లిదండ్రుల చెంతనే పెరుగుతారు.తల్లిదండ్రులు అలవాట్లు, ఆచార్యవ్యవహారాలు, హీరోయిన్లుగాఆరాధించబడ్డారు. అమ్మనాన్న చేసే ప్రతి పని తనకు ఆదర్శం అవుతుంది.పేరెంట్స్ మాట్లాడే మాటలు ప్రత్యక్ష బోధనలుగా స్వీకరించబడతాయి.తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల వ్యక్తిత్వం మీద అధికంగా పడుతుంది. పిల్లలు ఎవరు చెడ్డవారుగా పుట్టలేదు. మన పెంకంలోనే పిల్లలు మంచి లేదా చెడ్డ వారుగా ఎదుగుతారు. పిల్లల పెంపకం అనేది ఓ అపురూప బాధ్యత. కుటుంబ పరిస్థితులే బాలల భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మన అలవాట్లనే వారు ఆదర్శంగా తీసుకొని అలవరుచుకుంటారు. మన జీవన లు విధానమే పిల్లలకు వేదమంత్రంగా బ భావించబడుతుంది.

هذه القصة مأخوذة من طبعة January 21, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 21, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
ప్యారడీ పాట
Vaartha-Sunday Magazine

ప్యారడీ పాట

“ప్రేమనగర్\" చిత్రంలోని “నేను పుట్టాను లోకం ఏడ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది” పాటకు ప్యారడీ.

time-read
1 min  |
January 12, 2025
ఆధునిక యుగంలో ఆదర్శ గ్రామం
Vaartha-Sunday Magazine

ఆధునిక యుగంలో ఆదర్శ గ్రామం

అదో కుగ్రామం... అక్కడ విద్యుత్ లేదు... టీవీలు, సెల్ఫోన్లు లేవు. ప్రస్తుత సమాజాన్ని కుంగదీస్తున్న ఎలాంటి \"అవలక్షణాలేవీ అక్కడ కనిపించవు. ప్రజలందరూ బాహ్య ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతో దర్శిస్తూ ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకుతున్నారు.

time-read
2 mins  |
January 12, 2025
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
January 12, 2025
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

సంక్రాంతి సంబరం

time-read
1 min  |
January 12, 2025
సింహానికి మనశ్శాంతి
Vaartha-Sunday Magazine

సింహానికి మనశ్శాంతి

కథ

time-read
1 min  |
January 12, 2025
ప్రాచీన జలపాతాలు
Vaartha-Sunday Magazine

ప్రాచీన జలపాతాలు

తెలంగాణలో అనేక జలపాతాలు తె పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటిని తిలకించడానికి అనేక ప్రాంతాల నుండి పర్యాటకులు అనునిత్యం వస్తూ ఉంటారు. వీటిలో కొన్ని అతి ప్రాచీనమైన జలపాతాలు కూడా ఉన్నాయి.

time-read
3 mins  |
January 12, 2025
సంక్రాంతి రుచులు
Vaartha-Sunday Magazine

సంక్రాంతి రుచులు

సంక్రాంతికి ముంగిట్లో ముగ్గులు అందరూ వేస్తారు.కానీ మీరు మాత్రం కాస్త ప్రత్యేకంగా నూనెలో అందమైన మెలికల ముగ్గులు వేసుకోవాలను కుంటున్నారా? అయితే ఈ రక రకాల పిండి వంటలను వెంటనే ప్రయత్నించి రుచులను ఆస్వాదించండి మరి.

time-read
2 mins  |
January 12, 2025
లోకం ఒక్కటే
Vaartha-Sunday Magazine

లోకం ఒక్కటే

లోకం ఒక్కటే

time-read
1 min  |
January 12, 2025
అతడు
Vaartha-Sunday Magazine

అతడు

అతడు

time-read
1 min  |
January 12, 2025
కాగితం పడవల పండగ
Vaartha-Sunday Magazine

కాగితం పడవల పండగ

కాగితం పడవల పండగ

time-read
1 min  |
January 12, 2025