ఈ మధ్య ఎక్కడ చూసినా గులాబీ రంగులో ఉప్పు కనిపిస్తుంది. ఉప్పు అనగానే మనకు తెల్లటి ఉప్పు అనేది మాత్రమే బేరియం.. వంటి మూలకాలూ కొద్దిపాళ్లలో ఉంటాయి. అందుకే దీన్ని సహజ ఉప్పు అనీ, సముద్ర ఉప్పుకున్నా మంచిదనీ చెబుతున్నారు. పైగా ఇందులో అయొడిన్ కూడా స్వల్పంగా ఉంటుంది. అయితే థైరాయిడ్ సమస్యల నివారణకు అది చాలదన్న కారణంతో కొన్ని కంపెనీలు టేబుల్ సాల్లో మాదిరిగానే పింక్సాల్కీ అయొడిన్ను చేరుస్తున్నాయి. నిజానికి సముద్ర ఉప్పు కూడా అందులోని ఖనిజాలూ మలినాలను బట్టి తెలుపు, బూడిద, లేత గులాబీరంగుల్లోనే ఉంటుంది. శుద్ధి చేయడంతో తెల్లగా మారిపోతుంది.
هذه القصة مأخوذة من طبعة January 28, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 28, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.