అదొక అడవి. ఆ అడవిలో అ బుద్ధుడు మెల్లగా నడుచుకుంటూ పోతున్నాడు.
ఆయన వెనకే ఓ కోతి చాలాసేపటి నుంచి అది ఆయన వెంటే నడుస్తోంది. కొంత దూరం వచ్చిన తరువాత బుద్ధుడు వెనక్కు తిరిగి చూసాడు.
కోతి ఆ క్షణంలోనే ఒక్క ఎగురు ఎగిరి ఓ చెట్టు కొమ్మ మీద కూర్చుంది.
అక్కడి నుంచి బుద్ధుడి వంకే చూస్తోంది.
“ఎందుకు అలా చేస్తున్నావు?" అని అడిగాడు బుద్ధడు.
“ఇదిగో... నువ్వెవరో నాకు తెలీదు.కానీ నన్ను చులకనగా చూడకు. నేను సామాన్యమైన దానిని కాను.నేననుకుంటే ఏదైనా చెయ్యగలను. నా నిఘంటువులో అసాధ్యమన్న మాటకు తావు లేదు. ఏదన్నా చేస్తాను. నాకు తెలియందంటూ లేదు...” అని ఏదేదో చెప్పుకుంటూ పోయింది.
“అలాగా... అయితే ఓ పందెం వేసుకుందామా?" అని అడిగాడు బుద్ధుడు.
"దానికేం.. తప్పకుండా! ఏం చెయ్యాలో చెప్పు" అని అడిగింది కోతి.
“ఇప్పుడు నేల మీద నుంచి ఎగిరి ఆ కొమ్మ మీద కూర్చున్నావు కదా. అక్కడి నుంచి దూకి నా అర చేతిలో కూర్చోవాలి. సరేనా!” అని అడిగాడు బుద్ధుడు.
“అంతేనా! నువ్వు చెప్పినట్టే నేను అరచేతిలో కూర్చుంటే కానుకగా ఏమిస్తావు?" అని అడిగింది కోతి.
هذه القصة مأخوذة من طبعة February 04, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 04, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు