వరదాభయ ప్రదాయిని శ్రీ బగళాముఖ
Vaartha-Sunday Magazine|February 04, 2024
తంత్ర విధానంలో దశ మహావిద్యలు అని ఉన్నాయి. అవి వరుసగా..శ్రీకాళీదేవి, శ్రీ తారాదేవి, శ్రీ షోడశీదేవి, శ్రీ భువనేశ్వరీ దేవి, శ్రీ త్రిపుర భైరవీదేవి, శ్రీ చిన్న మస్తాదేవి, శ్రీ ధూమావతీ దేవి, శ్రీ బగళాముఖీ దేవి, శ్రీ మాతంగీదేవి, శ్రీ కమలాత్మికాదేవి.
ఇలపావులూరి వెంకటేశ్వర్లు
వరదాభయ ప్రదాయిని శ్రీ బగళాముఖ

ఈ దేవతలను తంత్ర పూర్వక విధానంలో పూజిస్తే సకలాభీష్టాలు నెరవేరుతాయని విశ్వసిస్తారు.

వీరిలో ఎనిమిదవది విద్యాధిపతి శ్రీ బగళాముఖీ దేవి. ఈమెనే స్థంభన దేవత, పీతాంబరి అని కూడా పిలుస్తారు. ఈమె భక్తులకు శత్రువుల

మీ విజయాన్ని ప్రసాదిస్తారు అని అంటారు. ముఖ్యంగా కోర్టు కచేరీలలో విజయాన్ని ప్రసాదించడమే కాకుండా వారి అజ్ఞానాన్ని తొలగిస్తారని గ్రంథాలు తెలుపుతున్నాయి.

'బగళ' అన్న పదం 'వర్గా' అన్న పదం నుండి పుట్టిందని అంటారు. వర్గా పదానికి కట్టు, నిరోధించు, ఆపు చేయు అనే అర్థాలు ఉన్నాయి. అంటే అమ్మవారు భక్తులను కష్టాలను నిరోధించేదానిగా ప్రసిద్ధి. కాలక్రమంలో వల్గా ఉచ్ఛారణ దోషాల వలన బగళగా మారింది అని తెలుస్తోంది. పసుపు వర్ణ వస్త్రాలు ధరించి శోభించే శ్రీ బగళాముఖీదేవి భక్తులకు వరదాభయ ప్రదాయనిగా ప్రసిద్ధి. అమ్మవారు కొలువైన ఆలయాలు చాలా కొద్దిగా ఉన్నాయి. అష్టాదశ పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ కామాఖ్యాదేవి ఆలయానికి (గౌహతి, అస్సాం) దగ్గరలో ఉన్నది. ఇక్కడ మన దేశంలో మరెక్కడా లేని విధంగా దశ మహా విద్యా దేవతల ఆలయాలు ఉండటం విశేషం. మిగిలిన వాటిలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్నాయని తెలుస్తోంది.వీటిలో అస్సాంలోని ఆలయం తరువాత హిమాచల్ ప్రదేశ్లోని బంఖండిలోని ఆలయం ప్రసిద్ధి చెందాయి. మన పొరుగు దేశం అయిన నేపాల్లో కూడా శ్రీ బగళాముఖీదేవి ఆలయం ఒకటి ఉన్నట్లు తెలుస్తోంది.

కొలిచినవారి కొంగు బంగారంగా భావించే శ్రీ బగళాముఖీ దేవి ఆలయం ఒకటి మన రాష్ట్రంలో కూడా ఉండటం, అది కూడా విశేష చరిత్ర కలిగిన ఆలయం కావడం చెప్పుకోవలసి అంశం.

చందోలు

గతంలో గుంటూరు జిల్లాలో ఉండి ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న చెందోలు గతంలో వెలనాడు, ధనదపురగా పిలవబడేది అని శాసనాధారాలు తెలుపుతున్నాయి.

చోళ రాజులలో ఒక శాఖగా పేర్కొనబడే వెలనాటి చోడుల రాజధాని గతంలో ధనధపురగా పిలవబడిన నేటి చందోలు. పన్నెండవ శతాబ్దపు కావ్యాలు ఎన్నో చందోలుని కుబేరుని పట్టణమైన అలకాపురితో పోల్చాయి. పాడిపంటలతో,స్వర్ణరాశులతో గొప్పగా ఉండేదట.

هذه القصة مأخوذة من طبعة February 04, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة February 04, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
November 17, 2024
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

time-read
1 min  |
November 17, 2024
మహాక్షేత్రం 'కుబతూర్'
Vaartha-Sunday Magazine

మహాక్షేత్రం 'కుబతూర్'

ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.

time-read
3 mins  |
November 17, 2024
ఇంటి నిర్మాణ విషయంలో..
Vaartha-Sunday Magazine

ఇంటి నిర్మాణ విషయంలో..

వాస్తువార్త

time-read
2 mins  |
November 17, 2024
నాయకుడి అర్హతలు
Vaartha-Sunday Magazine

నాయకుడి అర్హతలు

నాయకుడి అర్హతలు

time-read
2 mins  |
November 17, 2024
తెలుగు భాషా వికాసం
Vaartha-Sunday Magazine

తెలుగు భాషా వికాసం

అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష

time-read
2 mins  |
November 17, 2024
యూ ట్యూబ్ సభ్యత్వం
Vaartha-Sunday Magazine

యూ ట్యూబ్ సభ్యత్వం

యూ ట్యూబ్ సభ్యత్వం

time-read
1 min  |
November 17, 2024
నవ్వుల్...రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వుల్...

దివాలా లంచ్ హోం

time-read
1 min  |
November 17, 2024
పసిడి ప్రాధాన్యత
Vaartha-Sunday Magazine

పసిడి ప్రాధాన్యత

భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

time-read
4 mins  |
November 17, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 17, 2024