ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ
Vaartha-Sunday Magazine|February 11, 2024
ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ మూర్తిని ప్రతిరోజూ దర్శించుకునే అదృష్టం మనకి ప్రకృతి ప్రసాదించింది.ప్రణమిల్లుదాం ఉదయమే.
డాక్టర్ దేవులపల్లి పద్మజ
ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం

మహాద్యుతిమ్ ||

తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి

దివాకరమ్ ||

ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ మూర్తిని ప్రతిరోజూ దర్శించుకునే అదృష్టం మనకి ప్రకృతి ప్రసాదించింది.ప్రణమిల్లుదాం ఉదయమే.

చంద్రుడు మఘ నక్షత్రంలో ఉండే మాసం మాఘం. 'మఘం' అంటే యజ్ఞం. అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం.మాఘం అంటే పాపాలను నశింపచేసేది.యజ్ఞ యాగాలకు అనువైనది. మాధవ ప్రీతికరమైనది. ప్రపంచానికి ప్రాణశక్తిని అందించే సర్వవ్యాప్తి నారాయణుడు ఆయన సకల లోకములకు ఆత్మస్వరూపుడు. ప్రపంచానికి కాలస్వరూపుడు, గ్రహరాజు, దేవతలలో అగ్రగణ్యుడు, జ్ఞానాన్ని పంచే శివరూపుడు, మోక్షాన్ని ప్రసాదించే జనార్ధనుడు, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్నిచ్చే అగ్నిరూపుడు. అందుకే శ్రీశ్రీ సూర్యభగవానుని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. సూర్యుడు లేనిదే సృష్టి లేదు, రేయింబవళ్లుండవు. కాలానికి కాలమానం సూర్యమానం. సకల చరాచర సృష్టికి, జీవరాశి మనుగడకు సూర్యశక్తి తప్పనిసరి. భాస్కరుడు ఈ మండలాన్ని ప్రకాశింపచేస్తాడు.సూర్యుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శబ్ద, రస, రూప గంధాలుగా ప్రపంచానికి ఆపద్భాంధవుడయ్యాడు. సూర్యుడు సర్వ దిక్కులకు వ్యాపించి సర్వ శుభాలను, దీర్ఘాయువును ప్రసాదిస్తాడు. సూర్యభగవానుడు భూమి నుండి 14.98 కోట్ల కిలోమీటర్ల ఎత్తులో ఉంటాడు. సూర్యకిరణాలు సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అవి భూమిని చేరటానికి 8 నిమిషాలు పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు.

هذه القصة مأخوذة من طبعة February 11, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة February 11, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
తాజా వార్తలు
Vaartha-Sunday Magazine

తాజా వార్తలు

బరువైన బైక్

time-read
1 min  |
July 14, 2024
మహేశ్- రాజమౌళి చిత్రంలో మలయాళ నటుడు?
Vaartha-Sunday Magazine

మహేశ్- రాజమౌళి చిత్రంలో మలయాళ నటుడు?

తారాతీరం

time-read
1 min  |
July 14, 2024
'రాబిన్ హుడ్' డిసెంబరులో విడుదల?
Vaartha-Sunday Magazine

'రాబిన్ హుడ్' డిసెంబరులో విడుదల?

తారాతీరం

time-read
1 min  |
July 14, 2024
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ప్రపంచ వింతల్లో ఒకటి పెరూలోని మాచుపిచ్చు

time-read
1 min  |
July 07, 2024
ఈ వారం 'కార్ట్యూ న్స్'
Vaartha-Sunday Magazine

ఈ వారం 'కార్ట్యూ న్స్'

ఈ వారం 'కార్ట్యూ న్స్'

time-read
1 min  |
July 07, 2024
వారఫలం
Vaartha-Sunday Magazine

వారఫలం

7 జులై నుండి 13, 2024 వరకు

time-read
2 mins  |
July 07, 2024
యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?
Vaartha-Sunday Magazine

యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?

యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?

time-read
2 mins  |
July 07, 2024
నీకు లేరు సాటి...
Vaartha-Sunday Magazine

నీకు లేరు సాటి...

ఉద్యోగం గృహిణి లక్షణం అంటున్నారు విజ్ఞులైనవారు. గృహిణి అనగానే ఎడతెగని పనులు... ఇంటా బయటా ఎన్నో రకాల బాధ్యతలతో సతమతమవుతూ వున్నారు.

time-read
1 min  |
July 07, 2024
అందాల ఉద్యానవనాలు
Vaartha-Sunday Magazine

అందాల ఉద్యానవనాలు

ఆఫ్రికాలో అనేక జాతీయ ఉద్యానవనాలు, అభయా రణ్యాలు, జంతువులు స్వేచ్ఛగా తిరిగే సఫారీలు ఉన్నాయి.

time-read
3 mins  |
July 07, 2024
పిల్లి తీర్చిన పిట్టపోరు
Vaartha-Sunday Magazine

పిల్లి తీర్చిన పిట్టపోరు

సింగిల్ పేజీ కథ

time-read
1 min  |
July 07, 2024