కుక్కలతో తిప్పలు
Vaartha-Sunday Magazine|February 25, 2024
పెంపుడు కుక్కలను 'మీ కుక్క' అని ఇతరులు తెలుగులో సంబోధిస్తే దాని యజమానికి కోపం, బాధ కలగటం సహజం.యజమాని అవమానించినంతగా బాధతో స్పందిస్తారు.
తడకమళ్ళ మురళీధర్
కుక్కలతో తిప్పలు

ఇంగ్లీషులో 'మీ పెట్' అని సంబోధిస్తే మాత్రం అదే యజమాని పెద్దగా బాధపడడు. కుక్కకు  గ్రామసింహంగా, విశ్వాసం గల జంతువుగా పేరుంది.

శునకాలకు రకరకాల పేర్లు పెట్టి కన్న కొడుకు లేదా కన్న కూతురు మాదిరి గారాబంగా సాకటం మనకు తెలుసు. పెంపుడు కుక్కకు పేరు పెట్టాలంటే పిల్లల పేర్లతో దొరికే పుస్తకాల మాదిరి కుక్కల పేర్లతో పుస్తకాలు కూడా మార్కెట్లో దొరుకుతాయేయో! పెంపుడు కుక్క పుట్టిన రోజు నాడు దానికి కొత్తబట్టలు తొడిగి, బంధువులను ఆహ్వానించి, బర్త్ డే కేకుకోసం, 'హ్యాపీ బర్త్ డే టూ యూ' అంటూ విషెస్ చెప్పి, పండుగ వాతావరణం కల్పిస్తారు.అది పడుకోవటానికి ఒక మెత్తటి పరుపు అమరుస్తారు. కుటుంబ సభ్యులతో పాటే తమ పక్కన పరుపుమీద పడుకోబెట్టుకునే వారు లేకపోలేదు. శాకాహార, మాంసాహార భోజనాలు, ప్రత్యేక వంటకాలు దానికోసం తయారుచేస్తారు. శీతాకాలంలో వెచ్చగా ఉండేటందుకు స్వెట్టర్ తొడుగుతారు. మంచి సబ్బుతో స్నానం చేయించటం, జబ్బు చేస్తే వెటర్నరీ డాక్టర్ పరీక్ష చేయించటం, మందులు వేయటం షరామామూలే. దానితో ఆడటం, ఆటలు నేర్పించటం, దానిమూతి మీద కూడా ముద్దలు పెట్టుకోవటం సర్వసాధారణం. అవి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వేల రూపాయలు ఖర్చు చేసి కొనుక్కోవటం విదితమే.మరణిస్తే కర్మకాండలు కూడా బాగానే జరిపిస్తారు. జాతిని బట్టి కుక్క ఏడు నుండి పదిహేను సంవత్సరాల పాటు జీవిస్తుందట.ఒక్కమాటలో చెప్పాలంటే పెంపుడు కుక్క తన ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా నీరాజనాలు అందుకుంటుంది.భారతీయ చట్టాలు కుక్కలు, పిల్లులలాంటి జంతువులకు హక్కులు, రక్షణ కల్పిస్తున్నాయి. జంతువుల పట్ల క్రూరత్వ నియంత్రణ చట్టం, జంతు సంరక్షణ నియమాలు, వన్యప్రాణుల రక్షణ చట్టం, భారత శిక్షాస్మృతిలోని 428, 429 సెక్షన్లు, భారత రాజ్యాంగంలోని 51- ఎ(జి) నిబంధన ఇటువంటి మూగజీవుల కు మానవుల నుండి క్రూరత్వం, దౌర్జన్యాలు నిషేధిస్తూ రక్షణ కల్పిస్తున్నాయి. వీధి కుక్కలపై దౌర్జన్యం చేయరాదని,చంపరాదని, వీధి, గ్రామం, పట్టణం నుండి తరిమేయరాదని, కేవలం స్టెరిలైజేషన్ లేదారోగ నిరోధక టీకాలు ఇచ్చి వీధి కుక్కలబర్త్ కంట్రోల్ చేయాలని చట్టాలు, కోర్టుల తీర్పులు చెప్తున్నాయి. ఏదేని

هذه القصة مأخوذة من طبعة February 25, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة February 25, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
తాజా వార్తలు
Vaartha-Sunday Magazine

తాజా వార్తలు

సంతానలేమికి కారణాలు

time-read
1 min  |
October 06, 2024
విశ్వక్సేన్ జోడీగా ప్రియాంక మోహన్ ?
Vaartha-Sunday Magazine

విశ్వక్సేన్ జోడీగా ప్రియాంక మోహన్ ?

విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'మెకానిక్ రాకీ' సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత కూడా పలు ఆసక్తికర చిత్రాలను లైన్లో పెట్టాడు.

time-read
1 min  |
October 06, 2024
సంక్రాంతికి మజాకా' విడుదల!
Vaartha-Sunday Magazine

సంక్రాంతికి మజాకా' విడుదల!

తారాతీరం

time-read
1 min  |
October 06, 2024
విశ్వక్సేన్ జోడీగా ప్రియాంక మోహన్
Vaartha-Sunday Magazine

విశ్వక్సేన్ జోడీగా ప్రియాంక మోహన్

విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'మెకానిక్ రాకీ' సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత కూడా పలు ఆసక్తికర చిత్రాలను లైన్లో పెట్టాడు.

time-read
1 min  |
October 06, 2024
గాంధీజీపై డాక్యుమెంటరీ
Vaartha-Sunday Magazine

గాంధీజీపై డాక్యుమెంటరీ

జాతిపిత గాంధీజీపై ఆయన రోజుల్లోనే తొలిసారిగా డాక్యుమెంటరీ తీసి చరిత్ర సృష్టించిన ఎ. కె. చెట్టియార్ తమిళంలో యాత్రా సాహిత్యం అనే నూతన సాహిత్య ప్రక్రియకు మార్గదర్శి.

time-read
2 mins  |
September 29, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

పండుగ వేళ..

time-read
1 min  |
September 29, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

time-read
1 min  |
September 29, 2024
నక్కకు గుణపాఠం
Vaartha-Sunday Magazine

నక్కకు గుణపాఠం

కథ

time-read
1 min  |
September 29, 2024
కొన్ని దేశాల ప్రత్యేకతలు
Vaartha-Sunday Magazine

కొన్ని దేశాల ప్రత్యేకతలు

దోమలు మనుషుల రక్తాన్ని పీల్చి అనారోగ్యాన్ని కలిగించే విషయం అందరికీ తెలిసిందే.

time-read
4 mins  |
September 29, 2024
దేశపరిణామాలను వివరించే పుస్తకం
Vaartha-Sunday Magazine

దేశపరిణామాలను వివరించే పుస్తకం

పుస్తక సమీక్ష

time-read
1 min  |
September 29, 2024