يحاولGOLD- Free

జరిగేది జరుగుతుంది....

Vaartha-Sunday Magazine|February 25, 2024
అనగనగా ఓ ఊరు. ఆ ఊళ్లో ఓ సాధారణ మనిషి 3 గుర్రబ్బండి మీద పోతున్నాడు
జరిగేది జరుగుతుంది....

అనగనగా ఓ ఊరు. ఆ ఊళ్లో ఓ సాధారణ మనిషి 3 గుర్రబ్బండి మీద పోతున్నాడు.ఆ గుర్రబ్బండి పాడైపోయి ఉంది. అదే అతని ఆస్తి. దాన్ని ఆధారంగా చేసుకుని.అతను రోజులు గడుపుతున్నాడు.

ఓరోజు అతను ఆ బండిలో ఎక్కడికో పని మీద వెళ్లి తిరిగొస్తున్నాడు. అప్పుడు ఆ గుర్రం ఓ చోట కాలు జారి కింద పడిపోయింది. దాని కాలు విరిగింది.ఊళ్లో ఉన్న వాళ్లందరూ గుర్రాన్ని, అతని పరిస్థితిని చూసి జాలి పడ్డారు."అయ్యో, పాపం. ఇలా అయిపోయిం దేమిటీ.. ఇక అతను ఎలా జీవిస్తాడని?" అందరూ బాధపడ్డారు.

కానీ అతనిలో ఏమాత్రం విచారం కనిపించలేదు. "జరిగేది జరుగుతుంది...చూసుకుందాం!" అని అతను రోజులు గడుపుతున్నాడు. గ్రామస్తులకు అతనిని చూసి ఆశ్చర్యం వేసింది. అతను ఎలా నింపాదిగా ఉంటున్నాడని? వారి ప్రశ్న.అతని ఆస్తనుకున్న గుర్రబ్బండి గురంతో ఎందుకూ పనికిరాకుండా పోయినా అతనిలో దిగులు కనిపించడం లేదు. దేనికీ చలించడం లేదని వారి ఆశ్చర్యం! పొరుగున వున్న అడవికి వెళ్లి కొత్తగా ఓ గుర్రాన్ని పట్టుకుని వచ్చి అతనికి కానుకగా ఇచ్చారు.

ఆ విషయాన్ని కొందరు గమనించారు. వాళ్లు అతనిని చూసి నువ్వు అదృష్టవంతుడివి. కాలు విరిగి ఎందుకూ పనికిరాకుండా మూలన పడ్డ గుర్రానికి బదులు నీకు ఇప్పుడు మరొక గుర్రం లభించిందిరా!” అన్నారు.

هذه القصة مأخوذة من طبعة February 25, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة February 25, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
తాజా వార్తలు
Vaartha-Sunday Magazine

తాజా వార్తలు

టివి, మొబైల్ నిషేధం

time-read
1 min  |
March 23, 2025
నాగార్జున వందో మూవీ!
Vaartha-Sunday Magazine

నాగార్జున వందో మూవీ!

నాగార్జున వందో సినిమాకి దర్శకుడు లాక్అయినట్లు తెలుస్తోంది.సాధారణంగా మైల్ స్టోన్ చిత్రం చేసేటప్పుడు స్టార్ డైరెక్టర్ల వైపు మొగ్గు చూపుతారు హీరోలు.

time-read
1 min  |
March 23, 2025
'సంఘ్' భావం
Vaartha-Sunday Magazine

'సంఘ్' భావం

అందనంత ఎత్తులో పుత్తడి

time-read
2 mins  |
March 23, 2025
జంతువులు, పక్షుల నీళ్ల డబ్బాలు
Vaartha-Sunday Magazine

జంతువులు, పక్షుల నీళ్ల డబ్బాలు

చాలా మందికి మొక్కల పెంపకమంటే ఓ పని కాదు, విశ్రాంతి. అందుకే ఉదయం, సాయంత్రం సరదాగా తోటలో సమయం గడుపుతుంటారు.

time-read
1 min  |
March 23, 2025
'తండేల్' దర్శకుడితో రామ్!
Vaartha-Sunday Magazine

'తండేల్' దర్శకుడితో రామ్!

హీరో రామ్ పోతినేని ప్రస్తుతం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఫేమ్ మహేశ్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ - నిర్మిస్తున్న ఈ సినిమాకి 'ఆంధ్రా కింగ్ తాలూకా' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

time-read
1 min  |
March 23, 2025
దిగ్దాన ద్వార దోషం అంటే?
Vaartha-Sunday Magazine

దిగ్దాన ద్వార దోషం అంటే?

ద్వారం... ముఖ్యంగా ప్రధాన ద్వారం ఎటువంటి దోషం లేకుండా ప్రతిష్టింపబడినదయి వుండాలి. ద్వార ప్రతిష్ట సమయంలో ఎంతో జాగ్రత్త, ఓపిక, కచ్చితమయిన పద్ధతి చాలా అవసరం.ద్వారం ప్రతిష్టింపబడినప్పుడు 'కింది నుండి పైకి నేరుగా (నిలువుగా) లేకుండా కాస్త ముందుకుగానీ, వెనుకకుగానీ వంగి వుండటం' వలన ఏర్పడే దోషాలు, వాటి వలన కలిగే చెడు ఫలితాల గురించి తెలియజేశారు.

time-read
1 min  |
March 16, 2025
Vaartha-Sunday Magazine

మార్చి 16, 2025 నుండి మార్చి 22, 2025 వరకు

వారఫలం

time-read
2 mins  |
March 16, 2025
నవ్వుల్...రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వుల్...

నవ్వుల్...రువ్వుల్...

time-read
1 min  |
March 16, 2025
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
March 16, 2025
మట్టిపాత్రల్లో ఆరోగ్య రహస్యం
Vaartha-Sunday Magazine

మట్టిపాత్రల్లో ఆరోగ్య రహస్యం

పుట్టినప్పటి నుండి గిట్టే వరకు మనిషి జీవితం మట్టితో మమేకమై ఉంది

time-read
4 mins  |
March 16, 2025

نحن نستخدم ملفات تعريف الارتباط لتقديم خدماتنا وتحسينها. باستخدام موقعنا ، فإنك توافق على ملفات تعريف الارتباط. يتعلم أكثر