కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది.ఛాట్ జీపీటీ, జెమినీ వంటి ఛాట్బాట్లు.. మిడ్ జర్నీ, డాల్-3 వంటి జనరేటివ్ మే ఏఐ టూల్స్.. సోరా వంటి వీడియో జనరేటర్లు సృష్టిస్తున్న సంచలనం అంతాఇంతా కాదు. పదాల ఆదేశాలతోనే పనులను చేసిపెడుతూ మనం చేయాల్సిన పనులను సులభం చేస్తూ..చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి. మున్ముందు ఇవి పెను విప్లవాలకు శ్రీకారం చుట్టే అవకాశమూ ఉంది. ఇలాంటి జనరేటివ్ ఏఐ టూల్స్ ను నడిపించేది..వీటన్నింటిన్నింటికీ గుండెకాయ ఏంటో తెలుసా? ఎల్ఎల్ఎం గానీ పిలుచుకునే లార్జ్ లాంగ్వేంజ్ మోడల్.
ఎల్ఎల్ఎం కథేంటి?
ఓపెన్ ఏఐ సంస్థ సంచలనాత్మక ఛాటే జీపీటీని ఆవిష్కరించి నప్పటి నుంచీ అంతటా కృత్రిమ మేధ గురించే చర్చ.ఇళ్లలో, బడుల్లో, ఆఫీసుల్లో, పరిశ్రమల్లో అందరూ దీని గురించే మాట్లాడుకోవటం. కంప్యూటర్లను ఆవిష్కరించిన కొత్తలో అవి కేవలం పరికరాలే. ప్రోగ్రామ్లు ఇచ్చే సూచనలను పాటించటం, మనుషులతో మాట్లాడటమూ అలవరచుకుంటున్నాయి. అంతేకాదు.. మనుషులకు మాత్రమే సాధ్యమైన సృజనాత్మక, మేధో పరమైన పనులెన్నింటినో చిటికెలో చేసేస్తున్నాయి. అంతా జనరేటివ్ ఏఐ మహత్తు.రాతలో తర్వాత వచ్చే పదం లేదా వాక్యాన్ని అంచనా వేయటమంటే మాటలు కాదు. దీనికి ఎంతో 'తెలివి' అవసరం. ఇక్కడే ఎల్ఎల్ఎంలు జనరేటివ్ ఏఐ మోడళ్లకు తోడ్పడుతున్నాయి. గుర్తించాల్సిన విషయం ఏంటంటే జనరేటివ్ ఏఐ టూల్స్ అన్నీ ఎల్ఎల్ఎంలతో రూపొందినవి కావు. కానీ ఎల్ఎల్ఎంలన్నీ జనరేటివ్ ఏఐ రూపాలే. ఇది రోజురోజుకీ విస్తరిస్తున్న ఒకరకం కృత్రిమ మేధ. అందువల్ల చాటీజీపీటీల సామర్థ్యం వెనకున్న రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఎల్ఎల్ఎంలను అవగతం చేసుకోవాల్సి ఉంటుంది.
ఎల్ఎల్ఎం అంటే?
هذه القصة مأخوذة من طبعة March 17, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 17, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.
నవ్వు...రువ్వు...
నవ్వు...రువ్వు...
చరవాణి
హాస్య కవిత
ఫోటో ఫీచర్
చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.
ఈ వారం కార్ట్యున్స్'
ఈ వారం కార్ట్యున్స్'
రంగు రంగుల బీచ్లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.