ఈ ప్రపంచంలో అందరికీ సంతోషాన్నిచ్చే ఇది ముఖ్యమైన ప్రశ్నే. ఈ ప్రశ్నకు తగిన జవాబు మీరెవరైనా చెప్తారా? ఆలోచించండి. డబ్బు అని చెప్పుకోవచ్చంటారా? చేతిలో చిల్లిగవ్వ లేని ఓ వంద రూపాయలు ఇస్తే అది అతనికి సంతోషాన్నిస్తుంది. నిజమే.అయితే అప్పటికే ఆదాయపు పన్నుశాఖ హెచ్చరికలతో నలిగిపోతున్న వ్యక్తికి మరికాస్త డబ్బు ఇస్తే అది అతనికి మరింత తలనొప్పే అవుతుంది.
సరే, తీపి పదార్థమని చెప్పవచ్చునా! మధుమేహంతో బాధపడుతున్నవారికి చక్కెర ఏం సంతోషాన్నిస్తుంది.
అంటే.. అందరికీ ఎవరికీ తేడా లేకుండా సంతోషాన్నిచ్చేదొకటి ఉంది.
అది ఏమిటో చూద్దాం. అదే ఈసారి చెప్పబోతున్న విషయం.
అది తెలుసుకోవాలంటే ఈ కథలోకి వెళ్లాం.
అనగనగా ఒక ఊళ్లో ఓ రాజు ఉన్నాడు. అతనికీ ఓ మారు ఇలాంటి సందేహమే వచ్చింది.
అందరికీ ఆనందాన్నిచ్చేది ఏది? అన్నది రాజు ప్రశ్న. దీనికి జవాబు తెలుసుకోవాలనిపించింది. సరే, అందుకు ఏం చేయాలి? అని ఆలోచించాడు. అందరికీ సంతోషాన్నిచ్చేది ఏది? అని రాజ్యంలో దండోరా వేయించాడు.
"ప్రజలారా, మీకు ఆనందాన్నిచ్చే విషయమేదో తెలుసుకుని దాన్ని తీసుకువచ్చి కోటలో ఓ మూల ఉంచిన గదిలో పెట్టాలి.. అని ప్రకటించాడు.
هذه القصة مأخوذة من طبعة April 14, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 14, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
తెలుగుదారులు
తెలుగుదారులు
సలాం.. సైనికా..
సలాం.. సైనికా..
యశస్విని కావాలి
యశస్విని కావాలి
'మహా'కుంబ్' లో జనగంగ
పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.
ఆర్థిక మహర్షి మన్మోహన్
దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.
'సంఘ్' భావం
చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు
పుష్ప విలాసం!
హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.
తాజా వార్తలు
బిపి అదుపులో ఉండాలంటే..
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.
తారాతీరం
'భూత్ బంగ్లా'లో టబు