ఎవ్వరైనా, బాల్యం, యవ్వన, వార్ధక్యాదులను అనుభవించి తీరాల్సిందే. చివరకు మరణమే దేహ ధర్మం. అలాంటప్పుడు ఆ ఆపద మన ఎదురుగానే ఉన్నప్పుడు అది రాకముందే విజ్ఞులైనవారు ఆత్మశ్రేయమునకై పాటు పడటం ఉత్తమం. వృద్ధాప్యం వచ్చినప్పుడు శరీరం తన జవసత్వాలను కోల్పోతుంది.ఇంద్రియాలు పట్టు తప్పుతాయి. జ్ఞా పకశక్తి మందగిస్తుంది.నడవడానికి శక్తి వుండదు.మూడవ కాలు అంటే సహాయం కావాల్సి వస్తుంది. భర్తృహరి చెప్పినట్లుగా వాక్యం వచ్చినప్పుడు శరీరం ముడతలు పడిపోతుంది.నడక తొట్రుపడుతుంది.వారి పళ్లు ఊడిపోతాయి. చూపు మందగిస్తుంది. చెవుడు అధికమవుతుంది. ఇంట్లోనివారూ చెప్పిన మాట వినరు.
ముసలితనం జీవునికి ఒక బాధాకరమైన అవస్థ అవుతుంది. ఈ వార్ధక్యంలో ఆసనం వేసుకుని కూర్చుని ధ్యానం చేద్దామంటే కాళ్లు పట్టుకొనిపోతాయి. ఇక పురాణ గ్రంథాలు చదువుదామంటే కంటికి చత్వారం రావడంతో చూపు ఆనదు.హరికథలు, వేదాంతోపన్యాసాలు విందామా అంటే అది చెవుడు వలన సాధ్యం కాదు. ఏవైనా మంచి శ్లోకాలూ, ఉపనిషద్వాక్యాలు కంఠస్థం చేద్దామంటే జ్ఞాపకశక్తి మందగించడంతో అది వీలుపడదు. ఇక వార్థక్యంలో తరించేందుకు ప్రయత్నం ఏ విధంగా చేయాలి? కనుక మోక్ష కాంక్ష, బాల్యమూ, యవ్వనంలోనే పరమార్థ సాధనలను పరిపూర్తి గావించుకోవడం శ్రేయస్కరం.
هذه القصة مأخوذة من طبعة April 14, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 14, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు